Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్య చేతిలో ఏమి లేదు..!

మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్య చేతిలో ఏమి లేదు..!

  • June 5, 2020 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్య చేతిలో ఏమి లేదు..!

నందమూరి అభిమానులలో చోటు చేసుకున్న అతిపెద్ద అసహనం..మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య నటవారసుడు వెండి తెర ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా వారు కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ ఏజ్ ప్రస్తుతం 25ఏళ్ళు. ఈ వయసుకి జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ తో టాప్ స్టార్స్ లో ఒకడిగా ఎదిగాడు. ఇక ఆయన తండ్రి బాలయ్య సైతం టీనేజ్ లోనే వెండి తెరకు పరిచయం అయ్యాడు. మోక్షజ్ఞ మాత్రం ఇంత వరకు ముఖానికి రంగు వేసుకోలేదు.

మోక్షజ్ఞకి సినిమాపై ఆసక్తి లేదని ప్రచారం జరుగుతుండగా ఆయన ఇంకా వెండి తెరకు పరిచయం కాకపోవడం అది నిజమే అనే అనుమానాలు లేవనెత్తుతుంది. ఇక బాలయ్య తాజా ఇంటర్వ్యూలో కూడా దీనిపై స్పందించారు. దేవతలు ఆశీర్వదించిన రోజున అది జరుగుతుంది అన్నారు. అలాగే సినిమాపై మోక్షజ్ఞకు ఆసక్తి ఉందని, మంచి మూడ్ చూసి లాంచ్ చేయడమే అన్నారు. మరి బాలయ్య ఆశించే ఆ మూడ్ మోక్షజ్ఞలో ఎప్పుడు కలుగుతుందో చూడాలి.

Balakrishna opens up about Mokshagna entry1

ఇక మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి దర్శకులు సిద్ధంగా ఉన్నారు. మరో ప్రక్క బాలయ్య ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంత మందిని ఎదురుచూసేలా చేస్తున్న మోక్షజ్ఞకు సినిమా పై మనసు మళ్లాలని ఆశిద్దాం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Bala
  • #Balakrishna
  • #Mokshagna
  • #Mokshagna Nandamuri

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 day ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

1 day ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

2 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

3 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version