Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Balayya Babu: రెమ్యునరేషన్ ను పెంచేసిన బాలయ్య.. ఎంతంటే?

Balayya Babu: రెమ్యునరేషన్ ను పెంచేసిన బాలయ్య.. ఎంతంటే?

  • April 9, 2022 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: రెమ్యునరేషన్ ను పెంచేసిన బాలయ్య.. ఎంతంటే?

ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమం మొదలవుతుందని ప్రచారం జరిగిన సమయంలో పాజిటివ్ కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. అన్ స్టాపబుల్ షోకు బాలయ్య హోస్ట్ గా సూట్ కారని హోస్ట్ ఎంపిక విషయంలో ఆహా నిర్వాహకులు తప్పు చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేశారు. అయితే అంచనాలకు భిన్నంగా బాలయ్య అన్ స్టాపబుల్ షోను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు.

అన్ స్టాపబుల్ సీజన్2 కోసం ఆహా ఓటీటీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత హోస్ట్ గా వ్యవహరించిన సామ్ జామ్ షోతో పోల్చి చూస్తే అన్ స్టాపబుల్ షోకే మంచి మార్కులు పడ్డాయి. అయితే అన్ స్టాపబుల్ సీజన్1 కు తక్కువ మొత్తం పారితోషికం తీసుకున్న బాలయ్య సీజన్2 కు మాత్రం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అఖండ సక్సెస్ తో ప్రేక్షకుల్లో బాలయ్యకు క్రేజ్ మరింత పెరిగిందనే సంగతి తెలిసిందే.

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్యతో సినిమాలను తెరకెక్కించడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్1 కు తీసుకున్న మొత్తంతో పోల్చి చూస్తే బాలయ్య దాదాపుగా డబుల్ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య డిమాండ్ కు అల్లు అరవింద్ అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. అయితే బాలయ్య వల్ల ఆహా ఓటీటీకి ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది.

అందువల్ల బాలయ్య అడిగిన రెమ్యునరేషన్ కు ఆహా నిర్వాహకులు నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదు. మరోవైపు బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK107

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

21 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

23 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

1 hour ago
Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి శ్రీలీలే ఔట్?

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

2 hours ago
Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

3 hours ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version