Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Balayya: సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ వైరల్ అవుతున్న బాలయ్య సినిమా పోస్టర్!

Chiranjeevi, Balayya: సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ వైరల్ అవుతున్న బాలయ్య సినిమా పోస్టర్!

  • April 20, 2023 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Balayya: సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ వైరల్ అవుతున్న బాలయ్య సినిమా పోస్టర్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ చిరంజీవి మధ్య ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఇక ఈ హీరోలకు ఆరు పదులు వయసు వచ్చినప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ మరోసారి పెద్ద ఎత్తున బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ రెండు సినిమాలలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించారు. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం విశేషం. ఇక జనవరి 12న వాల్తేరు వీరయ్య విడుదల కాగా 13న వీరసింహారెడ్డి విడుదలైంది. ఇక ఈ సినిమాలు విడుదలై 100 రోజులు కావడంతో అభిమానులు శత దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి శత దినోత్సవ పోస్టర్లు హైదరాబాద్ మొత్తం దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ పై సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటూ పోస్టర్ వేసారు. ఇలా హైదరాబాద్ మొత్తం ఈ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. ఈ పోస్టర్ ద్వారా బాలయ్య చిరంజీవికి తనదైన స్టైల్ లో సెటైర్లు వేసారని తెలుస్తోంది.వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ ఒక్కడే నటించి ఈ సినిమా ద్వారా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరో రవితేజ కూడా నటించారు కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోస్టర్ పై సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని బాలయ్య అభిమానులు వేయడంతో చిరు ఫాన్స్ మండిపడుతున్నారు.అయితే ఈ నెల 23వ తేదీ వందరోజుల వేడుకలు చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ వేడుకను హిందూపురంలో నిర్వహించనునట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం లేదు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Nandamuri Balakrishna

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

8 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

9 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

10 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

11 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

14 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

7 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

8 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

8 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

9 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version