Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » చిరు-బాలయ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా?

చిరు-బాలయ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా?

  • May 28, 2020 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు-బాలయ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా?

కొరోనా క్రైసిస్ ఏర్పడిన నాటి నుండి టాలీవుడ్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ చారిటి పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి విరాళాల సేకరించడం జరిగింది. దీనికి బాలయ్య కూడా తన వంతు విరాళం ఇచ్చారు. ఐతే ఆ చెక్ ఆయన చిరంజీవికి కాకుండా నిర్మాత సి కళ్యాణ్ కి అందజేశారు. కొద్దిరోజుల క్రితం చిరు ఇంటిలో మంత్రి తలసాని యాదవ్ ని చిత్ర ప్రముఖులు కలిశారు. ఈ మీటింగ్ లో కూడా బాలకృష్ణ కనబడలేదు.

వేరే పనులలో బాలకృష్ణ బిజీగా ఉండడం వలన రాకపోయి ఉంటారు అని కొందరు భావించారు. చిరు మరియు కొందరు సి ఎమ్ కేసీఆర్ అని కలిశారు. ఆ మీటింగ్ కి కూడా బాలయ్య హాజరు కాలేదు . ఇదంతా యాదృచ్చికం కాదని, బాలయ్య కావాలనే అవైడ్ చేస్తున్నాన్నారని ఆయన తాజా వ్యాఖ్యలతో తెలిసింది. ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ నాకు ఎటువంటి మీటింగ్స్ గురించి తెలియదు అన్నారు. అంటే చిరంజీవి అందరితో పాటు బాలయ్యకు ఆహ్వానం పంపడం లేదా లేక పంపినా ఆయన రావడం లేదా అనేది తెలియాలి.

ఒక వైపు బాలయ్యకు కొందరు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతుంటే, మరి కొందరు బాలయ్యే వారికి దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా టాలీవడ్ లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయని మాత్రం అర్థం అవుతుంది. ఇక సి కళ్యాణ్ మాత్రం టాలీవుడ్ లో అందరూ ఒకటే, గ్రూపులు లేవు అని బాలయ్య వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Megastar Chiranjeevi

Also Read

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

trending news

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

8 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

9 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

15 hours ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

17 hours ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version