Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Akhanda: అఖండ2 గురించి క్రేజీ అప్ డేట్.. ఆ పాత్ర స్పెషల్ అంటూ?

Akhanda: అఖండ2 గురించి క్రేజీ అప్ డేట్.. ఆ పాత్ర స్పెషల్ అంటూ?

  • February 12, 2024 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda: అఖండ2 గురించి క్రేజీ అప్ డేట్.. ఆ పాత్ర స్పెషల్ అంటూ?

బాలయ్యకు గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి కారణమేంటనే ప్రశ్నకు అఖండ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. అఖండ సినిమాలో అఘోర రోల్ వల్ల బాలయ్య పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగింది. అయితే అఖండ సీక్వెల్ కొత్త తరహా కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. అఖండ2 లో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా మరో బాలయ్య పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని భోగట్టా. అఘోరా రోల్ ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిన రోల్ కావడంతో ఈ సినిమాలోని బాలయ్య మరో రోల్ హైలెట్ గా నిలిచేలా బోయపాటి స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

స్కంద సినిమా కొంతమంది ప్రేక్షకులను నచ్చని నేపథ్యంలో బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ విజయాలను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. బాలయ్య మాత్రం సినిమా సినిమాకు నటన పరంగా కూడా అంతకంతకూ ఎదుగుతున్నారు. మాస్ పాత్రల్లో, యాక్షన్ సీన్లలో బాలయ్య చేస్తున్న విధ్వంసం మామూలుగా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య సినిమాలు ఒకే సమయంలో హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం విడుదలైతే మాత్రం మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య కొత్త సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ గురించి క్లారిటీ రావాలంటే బోయపాటి శ్రీను స్పందించాల్సి ఉంది. బోయపాటి శ్రీను తర్వాత సినిమాల హీరోల జాబితాలో బన్నీ, సూర్య, బాలయ్య ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ లలో ఏ ప్రాజెక్ట్ మొదట మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్యకు కెరీర్ పరంగా ప్రస్తుతం అనుకూలంగా ఉందని వేగంగా సినిమాల్లో నటిస్తే బాలయ్య ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య సినిమాలు (Akhanda) యంగ్ జనరేషన్ ఆడియన్స్ కు సైతం తెగ నచ్చేస్తున్నాయి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: ‘అఖండ 2’ టీజర్.. మేకర్స్ మనసు మరోబోతుందా?

Balayya,Pawan Kalyan: దసరా బాక్సాఫీస్ కి కనకవర్షం కంపల్సరీ!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

4 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

5 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version