Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: సినారె జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్న బాలయ్య?

Balakrishna: సినారె జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్న బాలయ్య?

  • July 28, 2022 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: సినారె జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్న బాలయ్య?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన నటించిన ఆఖండ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈయన ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా బాలయ్యకు అరుదైన పురస్కారం లభించడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహాకవి సి నారాయణరెడ్డి 91వ జయంతి వేడుకల సందర్భంగా బాలకృష్ణకు సినారె జీవన సాఫల్య జాతీయ స్వర్ణ కంకణ పురస్కారం చేయనున్నట్లు ప్రకటించారు.

సి నారాయణరెడ్డి జయంతి ఉత్సవాల సందర్భంగా జులై 30వ తేదీ రవీంద్రభారతిలో బాలయ్యను ఈ గౌరవంతో సత్కరించనున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణకు ఇలాంటి అరుదైన గౌరవం లభిస్తుందని తెలియడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 107 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #C Narayana Reddy Award
  • #Nandamuri Balakrishna
  • #NBK107

Also Read

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

45 mins ago
Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

1 day ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 day ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 day ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

6 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version