Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

  • December 16, 2025 / 09:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

బాలకృష్ణ చాలా హుషారుగా ఉంటారు. అది సినిమాల్లో అయినా, బయట అయినా. అందరితో కలివిడిగా ఉంటూ అలరిస్తుంటారు. అలాంటి సరదా వ్యక్తి పాట పాడితే ఇంకా సరదాగా ఉంటుంది. గతంలో ఓసారి బాలయ్య ఇలా పాటపాడి అలరించారు కూడా. ఇప్పుడు మరోసారి తన గొంతు సవరించాలని చూస్తున్నారట. గతంలో అనూప్‌ రూబెన్స్‌ పాడిస్తే.. ఈ సారి ఆ అవకాశాన్ని తమన్‌ తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Balakrishna

బాలకృష్ణ – తమన్‌ కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. ఇద్దరూ కలిస్తే థియేటర్లలో బాక్సులు బద్ధలైపోతాయి. మొన్నీమధ్య వచ్చిన ‘అఖండ 2: తాండవం’ సినిమాలో కూడా మనం చూశాం. మరోసారి ఈ ఇద్దరూ కలసి పని చేస్తున్నారు. అదే గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న బాలకృష్ణ 111వ సినిమా. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ పోస్టర్‌ను ఇటీవల లాంచ్‌ కూడా చేశారు. ఈ సినిమా తమన్‌ సంగీత దర్శకుడు. అందులోనే ఇప్పుడు బాలయ్య పాడబోతున్నాడు.

Balakrishna to sing again for next

అంతేకాదు ఈ పాట.. ‘బాహుబలి’ సినిమాలో ప్రముఖ సింగర్‌ దలేర్ మెహందీ పాడిన ‘సాహోరే బాహుబలి..’ పాటలా ఉంటుందట. అంటే ఫుల్‌ హైలో హై పిచ్‌లో ఈ పాటను రికార్డు చేస్తారట. గతంలో బాలయ్య ‘పైసా వసూల్‌’ సినిమాలో పాడిన ‘మామా ఏక్‌ పెగ్‌లా..’ పాట గుర్తుందా? ఆ రోజుల్లో ఆ పాట ఒక ట్రెండ్‌సెటర్‌. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ బాలయ్య ఆ రేంజి మజా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

This is not the first time a Balakrishna film has faced a postponement

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హీరో, విలన్‌గా నటిస్తారని సమాచారం. ఇలాంటి పౌరాణిక, రాజుల టచ్‌ ఉన్న పాత్రలు బాలయ్య చేసి చాలా ఏళ్లయింది. అందుకే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌, నేపథ్యం చెప్పినప్పటి నుండి ఫ్యాన్స్‌ ఫుల్‌ హైలో అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార మహారాణిలా కనిపించబోతోంది. ఇటీవల ఈ లుక్‌లు విడుదల చేశారు. అన్నట్లు ఇందులో తమన్నా ఓ ప్రత్యేక గీతంలో కనిపిస్తుందని టాక్‌.

మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

9 mins ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

20 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

22 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

23 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

8 mins ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

22 mins ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

39 mins ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

1 hour ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version