Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న బాలయ్య కొత్త లుక్ ..!

వైరల్ అవుతున్న బాలయ్య కొత్త లుక్ ..!

  • September 7, 2019 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న బాలయ్య కొత్త లుక్ ..!

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాలతో పెద్ద డిజాస్టర్లు అందుకున్నాడు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందించాడు బాలయ్య. అయినప్పటికీ ఈ చిత్రం భారీ నష్టాల్ని మిగల్చడమే కాకుండా.. చాలా విమర్శలు పడ్డాయి. ఇవి బాలయ్యకు 103, 104 చిత్రాలు. ఇక తన 105 వ ప్రాజెక్ట్ ను కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు. మొన్నటి వరకూ మలేసియా షెడ్యూల్ ముగించుకొచ్చిన చిత్ర యూనిట్ తాజా షెడ్యూల్ ను రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తోంది.

balakrishnas-another-photo-leaked-from-sets-of-nbk105-1

ఈ షెడ్యూల్ లో బాలయ్య పై యాక్షన్ సీన్లు అలాగే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య లుక్ ను ఇప్పటికే విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. టాలీవుడ్ ఐరన్ మ్యాన్ అంటూ ఆ లుక్ పై సెటైర్లు కూడా పడ్డాయి. ఇదిలా ఉండగా తాజా షూటింగ్ కు సంబంధించి… సెట్స్ లోకి బాలయ్య ఫోటో ఒకటి బయటకొచ్చింది. వెస్ట్ కోట్ ధరించిన బాలయ్య ఈ లుక్ లో చాలా క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక దర్శకుడు రవికుమార్ బాలయ్యకు ఓ సన్నివేశాన్ని వివరిస్తున్నట్టు ఈ ఫోటోలో స్పష్టమవుతుంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత సి కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక బాల్లయ్య సరసన సోనాల్ చౌహాన్ , వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishana
  • #Balayaa
  • #balayya
  • #C.kalyan
  • #Jayasudha

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

6 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

7 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

8 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

15 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

6 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

14 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version