Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్యకి సాలిడ్ ఆన్సర్ ఇచ్చిన శర్వానంద్.. వీడియో వైరల్.!

Balakrishna: బాలయ్యకి సాలిడ్ ఆన్సర్ ఇచ్చిన శర్వానంద్.. వీడియో వైరల్.!

  • November 7, 2022 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్యకి సాలిడ్ ఆన్సర్ ఇచ్చిన శర్వానంద్.. వీడియో వైరల్.!

సినిమా, రాజకీయం, సేవా కార్యక్రమాలు, టాక్ షో, కొత్తగా బ్రాండ్ అంబాసిడర్.. బాలయ్య ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషలే.. 62 వయసులోనూ యువకుడిలా ఉత్సాహంతో పని చేస్తున్నారాయన. ఆహా అన్‌స్టాపబుల్ షోని మరో స్థాయికి తీసుకెళ్లారు. కొత్త బాలయ్యని చూసి ప్రేక్షకాభిమానులు షాక్ అవుతున్నారు.. తన స్టైల్లో షోని రక్తి కట్టిస్తున్నారు.. సక్సెస్ ఫుల్‌గా ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేసి.. దాన్ని ఇండియాలోనే నెంబర్ వన్ సెలబ్రిటీ టాక్ షోగా నిలిపారు..

గోపిచంద్ మలినేనితో చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ 2023 సంక్రాంతికి రానుంది.. ఇప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది.. బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ లాంటి రిలేటివ్స్ కమ్ పొలిటిషియన్లతో స్టార్ట్ చేసి, సెకండ్ ఎపిసోడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలతో రచ్చ రంబోలా చేశారు. థర్డ్ ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్ వచ్చారు.. ర్యాపిడ్ ఫైర్ నుండి రకరకాలుగా వాళ్లతో ఆడుకుని తను కూడా ఎంజాయ్ చేస్తూ అందర్నీ అలరించిన బాలయ్య..

‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అదితి రావు హైదరీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. బాలయ్య, శర్వాని ‘‘అదితి రావు హైదరి సంగతేంటి?’’ అనడిగారు.. ఆవిడ ‘మహాసముద్రం’ లో నాకు కాదు. సిద్ధార్థ్‌కి జంటగా నటించింది’’ అని ఆన్సరిచ్చాడు.. బాలయ్య మరో అడుగు ముందుకేసి, రీసెంట్‌గా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ‘‘రియల్ లైఫ్‌లో కూడా ఆమె సిద్దార్థ్‌కి జంటగా మారిందా?’’ అంటూ కంటిన్యూ చేశారు.

‘‘ నాకు తెలియదు.. సిద్థు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అని పోస్ట్ చేశాడు. దాన్ని బట్టే ఇలా అంటున్నా.. అన్నాడు.. ‘‘అంటే, పలికిందంటావా?’’ అని బాలయ్య ప్రశ్నిస్తే.. దానికి శర్వానంద్‌ ‘‘ఏమో, పలికిందేమో.. అని ఆన్సర్ ఇచ్చాడు… ఇటీవల సిద్ధార్ధ్‌, అతిది రిలేషన్లో ఉన్నారనే న్యూస్ బాగా వినిపిస్తోంది.. అంతేకాదు.. వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharwanand
  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #sharwanand

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

41 mins ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 hour ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

2 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

19 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

18 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

18 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

18 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version