Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: ఫ్యాన్స్ కోరికను బాలయ్య బాబు తీరుస్తారా?

Balakrishna: ఫ్యాన్స్ కోరికను బాలయ్య బాబు తీరుస్తారా?

  • June 10, 2022 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఫ్యాన్స్ కోరికను బాలయ్య బాబు తీరుస్తారా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ తో తర్వాత ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోలేదు. ఒక సినిమా సక్సెస్ సాధిస్తే తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతూ బాలయ్య ఫ్యాన్స్ ను నిరాశపరుస్తుండటం గమనార్హం.

అయితే బాలయ్య ఈసారి కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారని బాలయ్య అభిమానులు ఫిక్స్ అయ్యారు. అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఎంటర్టైన్మెంట్ లేకుండా తక్కువ టికెట్ రేట్లతో ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం బాలయ్య బాబుకు మాత్రమే సొంతమైందనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో కళ్లు చెదిరే స్థాయిలో వ్యూస్ ను సాధిస్తోంది.

అభిమానులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని కోరుకుంటున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లకు బాలయ్య ఛాన్స్ ఇస్తున్నారు. బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య బాక్సాఫీస్ వద్ద మరెన్నో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లలో స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం కూడా బాలయ్య ఫ్యాన్స్ సంతోషానికి కారణమైంది. బాలయ్య నందమూరి హీరోలతో కలిసి మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #NBK107

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

1 hour ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

6 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

20 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

21 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

2 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version