Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balayya Babu: ‘అఖండ’ సీక్వెల్‌ ఆలోచన.. పార్టీ కోసం వాటితో నింపేస్తారట!

Balayya Babu: ‘అఖండ’ సీక్వెల్‌ ఆలోచన.. పార్టీ కోసం వాటితో నింపేస్తారట!

  • April 13, 2023 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: ‘అఖండ’ సీక్వెల్‌ ఆలోచన.. పార్టీ కోసం వాటితో నింపేస్తారట!

బాలకృష్ణ కెరీర్‌లో ది బెస్ట్‌ అనుకునే సినిమాల లిస్ట్‌ రాసుకుంటే అందులో ‘అఖండ’ కచ్చితంగా ఉంటుంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ స్థాయిలో విజయం సాధించింది. కరోనా పరిస్థితుల తర్వాత వచ్చిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అంతేకాదు పొలిటికల్‌గా మైలేజీ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి లాభం చేకూర్చే స్టఫ్‌ కూడా సినిమాలో ఉంది. డైలాగ్‌లతో పార్టీకి బూస్టింగ్‌ ఇచ్చేలా ఉంటుంది అందులో కంటెంట్‌.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నారా? ఇప్పుడు అదే పని మరోసారి చేద్దాం అనుకుంటున్నారట బాలకృష్ణ – బోయపాటి. అంటే ‘అఖండ 2’ కథను వేగంగా పూర్తి చేయాలని బోయపాటికి బాలయ్య నుండి సూచనలు వెళ్లాయి అని టాక్‌. అనిల్‌ రావిపూడి సినిమా అయిపోగానే వీలైనంత త్వరగా బోయపాటి సినిమా షురూ చేస్తారు అని అంటున్నారు. ఈ మేరకు బోయపాటి టీమ్‌ పనులు మొదలుపెట్టారు అని సమాచారం. పొలిటికల్‌ స్టఫ్‌ గట్టిగా కూరి.. మాంచి మాస్‌ సినిమా ఉండేలా చూస్తున్నారట.

(Balayya Babu) నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. ‘సింహ’, ‘లెజెండ్‌’ అంటూ రెండు భారీ విజయాలు అందుకున్నాక.. డిసెంబర్ 2021లో ‘అఖండ’గా మూడోసారి వచ్చారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఆ సినిమా వచ్చే డేట్‌ ముందుకు తీసుకొచ్చారు అంటున్నారు. అంటే పనులు వేగవంతం చేశారు అంటున్నారు.

అయితే, అందులోని పాత్రల్నే కంటిన్యూ చేస్తారా? లేక కొత్త పాత్రలతో అదే పేరును వాడుకుంటూ సినిమా చేస్తారా అనేది చూడాలి. అయితే జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘అఖండ 2’ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని టాక్‌. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని, ఏపీలోని రాజకీయ పరిస్థితుల్ని, టీడీపీని ప్రస్తావిస్తూ సినిమాలో బలమైన రాజకీయ అంశాలు ఉండేలా చూసుకుంటున్నారని టాక్‌.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

related news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

4 mins ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

39 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

2 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

4 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

5 hours ago

latest news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

5 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

6 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

7 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

7 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version