Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » హీరోయిన్ విషయంలో బాలయ్య అస్సలు తగ్గడం లేదుగా..!

హీరోయిన్ విషయంలో బాలయ్య అస్సలు తగ్గడం లేదుగా..!

  • December 12, 2019 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ విషయంలో బాలయ్య అస్సలు తగ్గడం లేదుగా..!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లు పెద్ద ఆశాజనకంగా లేకపోవడంతో ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. బాలయ్య ఫ్యాన్స్ దృష్టాంతా.. ఆయన 106 వ సినిమా పైనే ఉంది. బోయపాటి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కబోతుండడంతో ఆ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో కూడా ‘సింహా’ ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి.

Balakrishna With Sonakshi Sinha

ఇక బోయపాటి చిత్రం కోసం బాలీవుడ్ నటుల్ని దింపుతున్నారు. హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నారట. అయితే ఈ చిత్రానికి ఆమె ఓకే చెబుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా కత్రినా కైఫ్, శిల్పా శెట్టి, తాను శ్రీ దత్తా, అమీషా పటేల్ వంటి బాలీవుడ్ హీరోయిన్లతో బాలయ్య నటించాడు. ఈ ఏడాది వచ్చిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో కూడా విద్యా బాలన్ తో నటించాడు. హీరోయిన్ల విషయంలో బాలయ్య అస్సలు తగ్గదు అనే టాక్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉంది. ఇక విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ను అనుకుంటున్నట్టు కూడా గత కొంత కాలం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #boyapati
  • #Boyapati Srinu
  • #jai imha

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

18 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 day ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

2 days ago

latest news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

19 hours ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

21 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 days ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version