Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అంత ఛాలెంజింగ్ రోల్ అంటే… ఈ వయసులో బాలయ్య రిస్క్ చేస్తున్నట్టే..!

అంత ఛాలెంజింగ్ రోల్ అంటే… ఈ వయసులో బాలయ్య రిస్క్ చేస్తున్నట్టే..!

  • October 30, 2020 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంత ఛాలెంజింగ్ రోల్ అంటే… ఈ వయసులో బాలయ్య రిస్క్ చేస్తున్నట్టే..!

స్టార్ హీరోగా రాణిస్తున్నప్పటికీ.. కమర్షియల్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూనే మరోపక్క.. ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటిస్తూ టాలీవుడ్ ఆమీర్ ఖాన్ అనిపించుకుంటున్నాడు మన అల్లు అర్జున్. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న బన్నీ… ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. బన్నీ కెరీర్లో చెప్పుకోదగిన పాత్రల్లో… కాదు కాదు మర్చిపోలేని పాత్రల్లో గోన గన్నారెడ్డి పాత్ర కచ్చితంగా ముందుంటుంది.

‘రుద్రమదేవి’ చిత్రంలో కీలక భాగమైన ఈ పాత్రకి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. బందిపోటుగా ఇమిడిపోయి నటించడం అతనికి మాత్రమే సాధ్యమయ్యింది. మళ్ళీ ఈ పాత్రను మరో హీరో చేసినా.. జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనే గ్యారెంటీ లేదు. అంతలా బన్నీ ఆ పాత్రకు ప్రాణం పోసాడు. అయితే ఇలాంటి పాత్రను చెయ్యాలని నందమూరి బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఆ పాత్ర పై రీసెర్చ్ చెయ్యడం కోసం ప్రత్యేకంగా ఓ టీంను కూడా నియమించాడని తెలుస్తుంది.

ఈ పాత్ర పై బాలయ్య అంత ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి గల కారణాలు ఏంటి అనే డిస్కషన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలయ్యాయి. నటుడు అన్నాక.. అన్ని రకాల పాత్రలు చెయ్యాలని అనుకోవడం సహజం.అలాగే నడుచుకోవాలి కూడా..! అయితే గోనాగన్నా రెడ్డి పాత్రలో.. అల్లు అర్జున్ దిట్టమైన కండలతో చాలా బలంగా కనిపిస్తాడు. మరి 60ఏళ్ళ వయసులో బాలయ్య సిక్స్- ప్యాక్ వంటివి చెయ్యడం సాధ్యమయ్యే పనేనా.!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #balayya
  • #Bunny
  • #Nandamuri Balakrishna

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

12 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

12 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

13 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

14 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

17 hours ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

15 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

18 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version