Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ పాటకు డాన్స్ వెయ్యబోతున్న బాలయ్య !

ఎన్టీఆర్ పాటకు డాన్స్ వెయ్యబోతున్న బాలయ్య !

  • May 3, 2017 / 07:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ పాటకు డాన్స్ వెయ్యబోతున్న బాలయ్య !

టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన పాటలను రీమేక్స్ చెయ్యడం షరా మామూలే. అయితే అదే క్రమంలో ఎవరికి వారు వాళ్ల హీరో పాటలే రీమిక్స్ చేస్తారు. అంటే చిరు ఫ్యామిలీ, చిరు పాటలని, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ పాటలని, అలా అన్న మాట, అయితే ఈ విషయం కాస్త పక్కన పెడితే, నందమూరి నట సింహం బాలయ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు చేసిన పాట లాంటి పాట ఒకటి ఉందట. ఇంతకీ ఏంటి ఆ పాట. ఏం ఆ కధ అంటే, ప్రస్తుతం బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఈ విషయం ఉండబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి 50 శాతం వరకు షూటింగ్ పూర్తి అయిన నేపధ్యంలో ఈసినిమా నిర్మాణ వేగాన్ని మరింత పెంచుతూ ఈరోజు నుంచి పూరి బాలకృష్ణ పై ఒక మాస్ సాంగ్ ను తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘గుండెల్లో గోళీ సోడా’ అనే పల్లవితో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నాడు పూరి. అయితే ఈ పాట లోని పదాలు విన్న వారికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సినిమాలోని ‘నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి’ పాట గుర్తుకు వచ్చేలా ఉంటుందని టాక్. అసలే ఈ ఇరువురి మధ్య కాస్త గ్యాప్ ఉండగా, రేపు సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో ఫ్యాన్స్ మధ చిచ్చురేగినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే మరో పక్క ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఈ పాట షూటింగ్ ముగిసిన తరువాత ఈసినిమా యూనిట్ పోర్చుగల్ కు షిప్ట్ అవుతుంది అని టాక్. మొత్తంగా చూసుకుంటే అటు ఎన్టీఆర్ పాటకు బాలయ్య స్టెప్స్ అందుకుంటే దుమ్ము రేగిపోద్ది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balakrishna 101 film
  • #Balayya Babu
  • #Director Puri Jagannadh
  • #Jr Ntr

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

2 mins ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

8 mins ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

11 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

12 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version