Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

  • February 23, 2026 / 04:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

టాలీవుడ్ లో కొంత మంది డైరెక్టర్ & హీరో కాంబినేషన్ లకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. దాంట్లో మొదటి వరుసలో ఉండేది పూరి – బాలయ్య కాంబో అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మామూలుగానే నట సింహం బాలయ్య చాలా ఎనర్జిటిక్ హీరో. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడేంత యాక్టీవ్ గా ఉంటారు ఆయన. అలాంటి బాలయ్య బాబు కి డైనమిక్ డైరెక్టర్ పూరి డైరెక్షన్ తోడైతే ఇక సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి అనటంలో సందేహమే లేదు.

Balayya – Puri Combo

అయితే వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు సినిమానే రాలేదా అంటే వచ్చింది. అదే 2017 లో పూరి డైరెక్షన్లో బాలయ్య హీరోగా, శ్రేయ శరన్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ‘పైసా వసూల్’. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా మెప్పించకపోయినా కూడా దాంట్లో బాలయ్య కారెక్టరైజెషన్ కి ఆయన అభిమానులు ఫిదా ఐయ్యారని చెప్పొచ్చు. అయితే ఈ క్రేజీ కాంబో మళ్ళీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది అని సినీ వర్గాల నుంచి గట్టిగా టాక్ వినపడుతుంది.

ప్రస్తుతానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో రూపొందిన ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ మూవీ విడుదలకు సిద్ధం అవుతున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ కీకపాత్రలో నటిస్తుంది. ఇక బాలయ్య కూడా గోపీచంద్ మలినేని ప్రాజెక్టు లో బిజీ బిజీగా వున్నారు. అయితే పూరి ఇప్పటికే ఒక కథను తయారు చేసి, బాలయ్యకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారట. కాగా ఈ కాంబినేషన్లో కొత్త ప్రాజెక్టు ఇప్పటివరకు రెడీ అవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balayya - Puri Combo
  • #Director Puri Jagannadh

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

22 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version