Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

  • February 21, 2026 / 10:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘మోగ్లీ'(Mowgli) అనే సినిమా వచ్చింది. గతేడాది చివర్లో ‘అఖండ 2’ పక్కన ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. సినిమా గురించి కూడా ఎవ్వరూ గొప్పగా చెప్పుకోలేదు.

Mowgli

వాస్తవానికి టీజర్, ట్రైలర్స్ వంటివి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. బజ్ క్రియేట్ చేసింది లేదు. కానీ ఇలా సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్స్ కొట్టిన సినిమాలు గతంలో చాలానే ఉన్నాయి. వాటిలానే ‘మోగ్లీ’ వండర్స్ క్రియేట్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే అలాంటిదేమీ జరగలేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఫస్ట్ ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమా పక్కన రిలీజ్ అవ్వడంతో ‘మోగ్లీ’ని ఆడియన్స్ పట్టించుకోలేదు.

saroj- sandeep raj

మరొకటి ఈ సినిమా ప్రీమియర్ షోల నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. విలన్ గా చేసిన బండి సరోజ్ నటన గురించి తప్ప మిగతా ఏ విషంలోనూ ‘మోగ్లీ’ గురించి జనాలు మాట్లాడుకోలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అందరూ మర్చిపోయారు. ఒటీటీలో కూడా గొప్ప టాక్ ఏమీ రాలేదు. కానీ విలన్ గా చేసిన బండి సరోజ్ మాత్రం మళ్ళీ దర్శకుడు సందీప్ రాజ్ ని కెలికే ప్రయత్నం చేశాడు.

షూటింగ్ టైమ్లోనే వీళ్ళిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ నడిచింది. టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా బండి సరోజ్ తన పాత్ర పై వచ్చిన పాజిటివ్ కామెంట్స్ ని డిలీట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశాడు. తర్వాత అతను ప్రమోషన్స్ కి రావడానికి కూడా ఆసక్తి చూపకపోతే సుమ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి రప్పించినట్టు అతను పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

సినిమా రిలీజ్ అయిన 2 నెలలకి మళ్ళీ ఇప్పుడు అతను సోషల్ మీడియాలో అతనొక టీజర్ కట్ చేశానని, దానిని దర్శకుడు సందీప్ అప్రూవ్ చేయలేదంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘మోగ్లీ’ అనే సినిమాని అందరూ మర్చిపోయి, మేకర్స్ కూడా మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటే.. బండి సరోజ్ ఇప్పుడు మళ్ళీ దర్శకుడు సందీప్ ని కెలకడం అవసరమా అంటూ కొందరు నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

This was my first 35seconds virgin cut of #Mowgli trailer, which my director @sandeepraaaj didn’t approve .
I edited this within 30mins after watching the final copy of the film #mowgli2025
I loved this cut and so I am revealing it.
a #Saroj cut ✂️️
a #SandeepRaj Cinema ️… pic.twitter.com/YZGI4EYkpL

— Bandi Saroj Kumar (@publicstar_bsk) February 21, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bandi saroj
  • #Mowgli
  • #People Media Factory
  • #Roshan Kanakala
  • #Sandeep Raj

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

18 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

20 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

15 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version