Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

  • December 31, 2025 / 12:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

బండ్ల గ‌ణేష్(Bandla Ganesh) పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన ఆయన తర్వాత నిర్మాతగా మారి ‘గబ్బర్ సింగ్’ ‘టెంపర్’ వంటి హిట్లు ఇచ్చారు. తర్వాత నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చినా.. పలు సినిమా ఈవెంట్లలో ఆయన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బండ్ల గణేష్ స్పీచ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Bandla Ganesh

కొందరు దర్శకనిర్మాతలు ఈయన్ని తమ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకు గెస్ట్..లు గా ఆహ్వానించడానికి కారణం అదే. గతంలో ఈయన ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సినిమాలు నిర్మించేవారు. తర్వాత శివబాబు బండ్ల సమర్పణని జత చేశారు.

Bandla Ganesh counter to producer Ramesh Babu
ఇప్పుడు మళ్ళీ బండ్ల గణేష్ సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఆల్రెడీ తేజ సజ్జ,సిద్ధు జొన్నలగడ్డ వంటి హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేసినట్టు టాక్. అయితే ఈసారి కొత్త బ్యానర్ ను స్థాపించి సినిమాలు నిర్మించేందుకు బండ్ల గ‌ణేష్ రెడీ అయ్యారు. ఆ బ్యానర్ పేరు ‘బండ్ల గణేష్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌’. ఇదే పేరు పై 2026 కొత్త సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు అని టాక్. సడన్ గా ఇప్పుడు బ్యానర్ పేరు ఎందుకు మార్చినట్టు అనే డౌట్ అందరికీ కలిగింది.

నిర్మాణ రంగానికి గ్యాప్ ఇవ్వడంతో.. ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ ను అంతా మర్చిపోవడం వల్ల.. బండ్ల గణేష్ ఇలా బ్యానర్ పేరు మార్చినట్టు అంతా చెప్పుకుంటున్నారు. కానీ ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ పై చాలా కేసులు ఉన్నాయి. బండ్ల గణేష్ చాలా మందికి ఫైనాన్స్ ఎగ్గొట్టినట్టు టాక్ ఉంది. ఇప్పుడు ఆ బ్యానర్ పై కొత్త సినిమా స్టార్ట్ చేస్తే.. ఫైనాన్షియర్స్ అంతా కోర్టుకెక్కే అవకాశం ఉంది.

ఇటీవల ‘అఖండ 2’ నిర్మాతలకు అలాంటి విషయాలలోనే చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. అందుకే బండ్ల గణేష్ తెలివిగా కొత్త బ్యానర్ ను రిజిస్టర్ చేసి.. సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయినట్టు స్పష్టమవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #gabbar sing
  • #parameswara arts
  • #Temper
  • #Tollywood

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

3 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version