Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Bandla Ganesh: పవన్ పై అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్..!

Bandla Ganesh: పవన్ పై అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్..!

  • April 9, 2021 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: పవన్ పై అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్..!

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ టాక్ వచ్చాయి. అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం వకీల్ సాబ్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా పోస్టులు పెడుతున్నారు. పవన్ వీరాభిమానులలో ఒకరైన బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా వకీల్ సాబ్ సినిమా గురించి స్పందించారు. బండ్ల గణేష్ మాస్ కా బాప్ వకీల్ సాబ్ అంటూ ఈ సినిమాను ప్రశంసించారు. మాటల్లేవ్.. వాదనల్లేవ్.. వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. వకీల్ సాబ్ మూవీ గురించి పాజిటివ్ ట్వీట్లు చేసి బండ్ల గణేష్ పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ జాతర షురూ అయిందంటూ వకీల్ సాబ్ గురించి ట్వీట్ చేశారు. ఒక్క మాటలో వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పకనే చెప్పేశారు. మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి వకీల్ సాబ్ పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సార్ వన్ మ్యాన్ షో అంటూ అనిల్ రావిపూడి పవన్ నటనను మెచ్చుకున్నారు. థమన్ సంగీతం బాగుందని వేణు శ్రీరామ్ డైరెక్షన్ బాగుందని అనిల్ రావిపూడి ప్రశంసించారు. రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Mass kaa baap #vakeelsaab no words no arguments only judgement Blockbuster! Jai powerstar @PawanKalyan 🙏

— BANDLA GANESH. (@ganeshbandla) April 9, 2021

జాతర షురూ ……….

— Harish Shankar .S (@harish2you) April 9, 2021

వకీల్ సాబ్…. జడ్జిమెంట్
“పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ “👌👌👌🎉🎉🎉@PawanKalyan sir one MAN SHOW 🔥🔥🔥#SriramVenu writing nd direction superb@MusicThaman BGM nd songs 👌👌
Big Congratulations to the whole team🤗🤗
#Dilraju &sireesh garu so happy for u🎉🎉💐💐

— Anil Ravipudi (@AnilRavipudi) April 9, 2021

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anil Ravipudi
  • #Anjali
  • #Bandla Ganesh
  • #Dil Raju

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version