Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Bandla Ganesh: ‘మా’ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ ఏం చేద్దామనుకుంటున్నారు!

Bandla Ganesh: ‘మా’ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ ఏం చేద్దామనుకుంటున్నారు!

  • September 7, 2021 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: ‘మా’ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ ఏం చేద్దామనుకుంటున్నారు!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ ప్రకటించాక… ప్రధాన పోటీదారులు ప్రకాశ్‌ రాజ్‌ – విష్ణు మధ్య ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఎన్నికల తేదీ ప్రకటించారు.. అయితే పరిస్థితులు మాత్రం వేరే ఇద్దరి మధ్య వచ్చాయి. వాళ్లే బండ్ల గణేష్‌ – జీవిత. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో జీవిత ఉండటం నాకు నచ్చలేదు.. బయటికొచ్చి ఆమె మీద జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీ చేస్తా అని బండ్ల గణేష్‌ ప్రకటించారు. దీంతో ఈ ట్విస్ట్‌ నిజ రాజకీయాలను మరపించింది.

జీవితతో వ్యక్తిగతంగా నాకు విభేదాలు లేవు. ఆమె నాకు అక్కలాంటిది. కానీ, నేను అభిమానించే వారిని ఆమె విమర్శించడం నాకు నచ్చలేదు. ఇప్పటికే జీవిత ‘మా’ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రకాశ్ రాజ్‌ ప్యానల్‌లోకి రావడం నాకిష్టం లేదు. జీవిత స్థానంలో నన్ను తీసుకోవడం ప్రకాశ్‌ రాజ్‌కీ ధర్మం కాదు. అడగడం నాకూ ధర్మం కాదు. ఆయన ప్యానెల్‌లో జీవిత ఉండాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలి అని బండ్ల గణేష్‌ అన్నారు.

అంతేకాదు… మేం స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేస్తున్నాం అని చెప్పారు. ‘అక్కా నీ మీద గెలుస్తా. నీ ఆశీస్సులు కావాలి’ అంటూ పంచ్‌ కూడా వేశారు బండ్ల గణేష్‌. దీంతోపాటు ‘మా’ భవనం గురించి కూడా బండ్ల గణేష్‌ మాట్లాడారు. దారిద్ర్య రేఖకి దిగువనున్న 100 మంది కళాకారులకి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తే వారు పడే ఆనందం.. ‘మా’ భవనం కంటే విలువైందని నా అభిప్రాయం అని బండ్ల గణేష్‌ చెప్పారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #MAA Elections

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

18 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

18 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 hour ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

21 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version