Sanusha: పవన్ కళ్యాణ్ ‘బంగారం’ మూవీలో నటించిన పాప ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీల గురించిన వివరాలు తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమేమీ కాదు ఈరోజుల్లో.. ఒకప్పటి నటీనటులు, పాపులారిటీ సంపాదించుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నవారు ఎవరైనా సరే.. సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్ల కంట పడుతున్నారు.. పవన్ కళ్యాణ్ ‘బంగారం’ మూవీలో హీరోయిన్ చెల్లెలిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది కేరళ కుట్టి సనుషా సంతోష్.. మలయాళంతో పాటు తమిళంలోనూ బాల నటిగా ఆ తర్వాత కథానాయికగా యాక్ట్ చేసిందామె..

ఓ కన్నడ సినిమాలో కూడా కనిపించిన సనూషా కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లో ‘జీనియస్’ సినిమాలో చేసింది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీలో తనను చూడగానే ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.. ఎక్కువగా మలయాళంలోనే నటిస్తు సనూషా సంతోష్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది. తన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ‘బంగారం పాప ఎంత ఎదిగిపోయిందబ్బా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus