Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Beast Collections: రెండో రోజున బాగా పడిపోయాయి.. కానీ ఓకె అనిపించింది..!

Beast Collections: రెండో రోజున బాగా పడిపోయాయి.. కానీ ఓకె అనిపించింది..!

  • April 15, 2022 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Beast Collections: రెండో రోజున బాగా పడిపోయాయి.. కానీ ఓకె అనిపించింది..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీ.. ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు అన్ని భాషల్లోనూ విడుదలయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించాడు. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేసారు. దాంతో మొదటి నుండీ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click Here To Watch NOW

కానీ తొలి రోజు మొదటి షోతోనే ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే మొదటి నుండీ నెలకొన్న హైప్ కారణంగా మూవీకి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.కానీ రెండో రోజు బాగా డ్రాప్ అయ్యాయి. ‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ అవ్వడం వలన బీస్ట్ కలెక్షన్లు తగ్గాయి.

ఒకేసారి 2డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.01 cr
సీడెడ్ 0.90 cr
ఉత్తరాంధ్ర 0.72 cr
ఈస్ట్ 0.51 cr
వెస్ట్ 0.55 cr
గుంటూరు 0.67 cr
కృష్ణా 0.39 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.05 cr

‘బీస్ట్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.6.05 కోట్ల షేర్ ను రాబట్టింది. మొదటి రోజు . బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.95 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు 40 శాతం పైనే కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు డౌన్ అయ్యింది.

నెగిటివ్ టాక్, ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ పోటీగా ఉండడంతో ఈ మూవీ కలెక్షన్లు బాగా డల్ అయినట్టు తెలుస్తుంది. మరి వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Beast Collections
  • #Nelson Dilipkumar
  • #Pooja Hegde
  • #selvaraghavan
  • #Sun pictures

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

7 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

8 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

9 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

11 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

12 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

13 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

14 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

15 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version