Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మాధురి దీక్షిత్ ఆ హీరో వల్ల సినిమాలకు దూరమయ్యిందా?

మాధురి దీక్షిత్ ఆ హీరో వల్ల సినిమాలకు దూరమయ్యిందా?

  • May 28, 2020 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాధురి దీక్షిత్ ఆ హీరో వల్ల సినిమాలకు దూరమయ్యిందా?

బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె అప్పట్లో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథల్లో నటించి కుర్ర కారుని ఓ ఊపు ఊపేసింది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి… స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చూడటానికి ఎంతో కళకళలాడుతూ ఉండే ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. నటనతో కూడా ఈమె ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

అయితే ఈమె లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్ కు వెళ్ళిపోయిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ స్టార్ హీరోతో ఈమె ప్రేమ విఫలమవ్వడంతో ఆమె అలా డిప్రెషన్ కు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే.. అప్పట్లో సంజయ్ దత్ తో మాధురి దీక్షిత్ ప్రేమ వ్యవహారం నడిపిందట.వీరిద్దరూ పెళ్ళికూడా చేసుకోవాలి అనుకున్నారట. కానీ వీరిద్దరి మధ్యలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో… ఇద్దరూ విడిపోయినట్టు తెలుస్తుంది. ఆ తరువాత మానసికంగా చాలా డిస్ట్రబ్ అయినట్టు తెలుస్తుంది.

Because of that hero i went to depression says Madhuri Dixit1

ఆ టైములో డిప్రెషన్ కు వెళ్ళిపోయినట్టు కూడా ప్రచారం నడిచింది. ఆ సమయంలో విదేశాల్లో ఉంటున్న తన సోదరుడు వద్దకు వెళ్ళిపోయి.. కొంత కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉందని కూడా తెలుస్తుంది. అపుడు మాధురి దీక్షిత్ సోదరుడు .. ఆమెకు ధైర్యం చెబుతూ నార్మల్ అయ్యేలా చేసాడట. దాంతో త్వరగా కోలుకుని మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునే వారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Madhuri Dixit
  • #Actress Madhuri Dixit
  • #Madhuri Dixit
  • #Sanjay Dutt

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

20 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

15 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

18 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

18 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

18 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version