Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bellamkonda Sreenivas: పెద్ద బెల్లంకొండ కొత్త సినిమా ఫిక్స్‌… భయపెట్టడానికి రెడీ అట!

Bellamkonda Sreenivas: పెద్ద బెల్లంకొండ కొత్త సినిమా ఫిక్స్‌… భయపెట్టడానికి రెడీ అట!

  • February 26, 2024 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Sreenivas: పెద్ద బెల్లంకొండ కొత్త సినిమా ఫిక్స్‌… భయపెట్టడానికి రెడీ అట!

కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే… ప్రయోగాలు చేస్తూ వచ్చారు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ‘అల్లుడు శీను’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ఆయన… హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ చేసి అక్కడ కూడా బోణీ కొట్టారు. అయితే విజయాల బోణీ పడలేదు అనుకోండి. తెలుగులో ఇప్పటికే వరుస ఫ్లాప్‌లు ఇచ్చిన ఆయన… ఇప్పుడు మరో కమర్షియల్‌ సినిమా సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఓ హారర్‌ సినిమా చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు కథ దాదాపు ఓకే చేసేశారని కూడా చెబుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో ఎక్కువ శాతం విజయాలు కమర్షియల్ జానర్ సినిమాలవే. అయితే ‘రాక్షసుడు’ లాంటి థ్రిల్లర్‌ సినిమా చేసి మంచి విజయమే అందుకున్నారు. అందుకేనేమో ఈసారి స్ట్రెయిట్ కథతో జోనర్‌ మార్చాలని చూస్తున్నారు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అయితే ఆ సినిమా హారర్ జోనర్‌లో ఉండబోతోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి చేసిన ‘చావు కబురు చల్లగా’ సినిమా గుర్తుందిగా… ఆ సినిమా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఇప్పుడు పెద్ద బెల్లంకొండ తో ఆ సినిమా చేయనున్నారని తెలిసింది.

దర్శకుడిగా పరిచయమైన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేశారు కౌశిక్. అయితే ఈసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్‌లో హారర్ సినిమా చేస్తారట. ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలో నిర్మాత తదితర వివరాలు బయటికొస్తాయి అని అంటున్నారు. ఈలోపు (Bellamkonda Sreenivas) సాయి శ్రీనివాస్‌ ‘టైసన్‌ నాయుడు’ సినిమాను పూర్తి చేస్తాడట.

సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ తెరకెక్కుతోంది. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదో చిత్రమిది. ఇప్పటికే వచ్చిన ‘టైసన్ నాయుడు’ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పనులు పూర్తి చేసిన సమ్మర్‌లోనే రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలో రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellakonda Sai Srinivas

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version