Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » గోపీచంద్ కాదు, రవితేజ కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ తోనే మారుతి సినిమా..!

గోపీచంద్ కాదు, రవితేజ కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ తోనే మారుతి సినిమా..!

  • September 6, 2020 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపీచంద్ కాదు, రవితేజ కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ తోనే మారుతి సినిమా..!

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ల షెడ్యూల్స్ మొత్తం తారుమారు అయిపోయాయి. అందుకే ఏ ప్రాజెక్టు మొదలుపెట్టని దర్శకులు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడా ఖాళీగా లేరు. అందుకే చాలా మంది టాప్ డైరెక్టర్లు ఎవరితో సినిమా చెయ్యాలో తెలియని అయోమయంలో పడ్డారు. ‘ప్రతీరోజూ పండ‌గే’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి కూడా దర్శకుడు మారుతి ఖాళీగా గడుపుతున్నాడు.

అతని నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.మొన్నటి వరకూ గోపీచంద్ తో మారుతీ సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని మారుతీ పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు రామ్‌, ర‌వితేజ లను కూడా మారుతీ అప్రోచ్ అయ్యి కథలు వినిపించాడని టాక్. ర‌వితేజ‌తో అయితే ఓకే చెప్పాడని అతనితో మారుతీ నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ రవితేజ.. రమేష్ వర్మ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. దాంతో ఇప్పుడు .. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయాల‌ని మారుతి భావిస్తున్నాడ‌ని సమాచారం‌.

Bellamkonda Sreenivas to work with director maruthi1

ఇటీవల దర్శకుడు మారుతి.. బెల్లంకొండ‌ను కలిసి ఓ కథ వినిపించాడట.అది నచ్చడంతో బెల్లంకొండ సానుకూలంగా స్పందించాడని తెలుస్తుంది. అయితే… అక్టోబ‌రు నుండీ డిసెంబ‌రులోగా.. డేట్లు కావాల‌ని మారుతీ అడిగాడట‌. ఆ టైంలో చాలా బిజీ అని బెల్లంకొండ చెప్పాడట. డేట్స్ అడ్జస్ట్మెంట్లు చేస్తే మారుతీతో సినిమా చెయ్యొచ్చు. ప్రస్తుతం ఆ దిశగా బెల్లంకొండ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Maruthi
  • #Sai Sreenivas

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

Maruthi: డైరెక్టర్ మారుతి.. అడ్రస్ చెప్పి అనవసర తలనొప్పి కొని తెచ్చుకున్నారా? – Filmy Focus

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

21 hours ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

1 day ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

1 day ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

20 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

2 days ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version