Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆర్ ఎక్స్ 100 భామతో రొమాన్స్ కి సిద్ధమంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

ఆర్ ఎక్స్ 100 భామతో రొమాన్స్ కి సిద్ధమంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

  • July 25, 2018 / 07:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఎక్స్ 100 భామతో రొమాన్స్ కి సిద్ధమంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి స్టార్ హీరోయిన్స్ ని తన పక్కన నటించేలా చేసుకుంటున్నారు. సమంత, తమన్నా, పూజా హెగ్డే లతో జోడీ కట్టారు. తాజాగా అతని కన్ను పాయల్ రాజ్ పుత్ పై పడింది. ఈమె ఆర్ ఎక్స్ 100 సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. యువతని ఆకర్షిస్తోంది. అందుకే రెండు కోట్లతో నిర్మితమైన ఈ మూవీ 20 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి.. మరిన్ని కలక్షన్స్ రాబట్టేందుకు దూసుకుపోతోంది. అందుకే దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె కావాలని కోరుకుంటున్న తెలుగు హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం ఈ యువ హీరో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ సెలక్ట్ అయింది. దీని తర్వాత కొత్త దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాకి ఒకే చెప్పారు. అందులో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందని డైరక్టర్ కొంతమంది పేర్లను పరిశీలిస్తుంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం పాయల్ పేరు సూచించినట్టు టాక్. ఆమె అందం, అభినయం బాగుండడంతో అతను కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే పాయల్ ని కలవనున్నారు. ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తానికి ఎలాగైనా హాట్ భామతో రొమాన్స్ చేయాలనీ బెల్లంకొండ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Bellamkonda Sai Srinivas
  • #Bellamkonda Sai Srinivas Movie
  • #Bellamkonda Sai Srinivas Movies
  • #Bellamkonda Srinivas

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version