Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Karnan Movie: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే బెల్లంకొండ వచ్చి చేరాడట..!

Karnan Movie: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే బెల్లంకొండ వచ్చి చేరాడట..!

  • June 3, 2021 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karnan Movie: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే బెల్లంకొండ వచ్చి చేరాడట..!

తమిళంలో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ధనుష్ ‘కర్ణన్’ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు. డైరెక్టర్ ఎవరు అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.ధనుష్ ‘అసురన్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాలనే ‘కర్ణన్’ ను కూడా రీమేక్ చేయబోతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే మరోపక్క మాస్ డైరెక్టర్ వినాయక్ కూడా ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘అసురన్’ రీమేక్ ముందుగా ఓ స్టార్ హీరోతో చేద్దామని ఓ టాప్ ప్రొడ్యూసర్ అతన్ని సంప్రదించాడట. కానీ ఆ హీరో అందుకు నో చెప్పడంతో అది బెల్లంకొండ వద్దకు వెళ్లినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..ధనుష్ ‘అసురన్’ తెలుగు రీమేక్లో నటిస్తున్న వెంకటేష్ వద్దకే మొదట ‘కర్ణన్’ రీమేక్ వెళ్ళిందట. అతని అన్నయ్య మరియు స్టార్ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు.. ‘కర్ణన్’ రీమేక్ హక్కులను కొనుగోలు చేసి వెంకీతో చేయాలని భావించారట.

ఇదే విషయాన్ని.. వెంకీ వద్ద ప్రస్తావించగా.. వెంకీ అందుకు ‘నొ’ చెప్పాడట. ‘ఆ సినిమా టాలీవుడ్లో వర్కౌట్ అవ్వదు’… అంటూ సింపుల్ గా తీసిపారేశాడట. రీమేక్ సినిమాలు అనగానే.. తెగ ఇంట్రెస్ట్ చూపించే వెంకీ.. ‘కర్ణన్’ కు నొ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మరి వెంకటేష్ నొ చెప్పిన ‘కర్ణన్’ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి..!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asuran
  • #Dhanush
  • #Karnan
  • #Suresh Babu
  • #Venkatesh

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

3 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

58 mins ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

2 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version