Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బెల్లంబాబు సినిమాకు రిలీజ్ కష్టాలు..!

బెల్లంబాబు సినిమాకు రిలీజ్ కష్టాలు..!

  • April 17, 2019 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెల్లంబాబు సినిమాకు రిలీజ్ కష్టాలు..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీత’. ‘ఏకె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో డబ్బున్న యువతిగా నెగటివ్ పాత్రలో కాజల్ నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందనే వచ్చింది. అయితే ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో పెద్ద కన్ఫ్యూషన్ ఏర్పడింది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25 విడుదల చేయబోతున్నట్టు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మే 16 కు మార్చారని తాజా సమాచారం. అయితే అది కూడా డౌటే అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.

  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

వివరాల్లోకి వెళితే… ఏప్రియల్ 25న ‘ఎవెంజర్స్’ భారీ స్థాయిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఓవర్సీస్ లో ‘సీత’ చిత్రానికి థియేటర్లు దొరకడం కష్టమే. ఇందుకోసం రిలీజ్ డేట్ ను ఖరారు చేశారట. అందులోనూ ఈ ఏప్రిల్ 25 కి ఒక వారం ముందు నాని ‘జెర్సీ’ చిత్రం విడుదలవుతుంది. అలాగే ‘కాంచన 3’ కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు చిత్రాలకీ కూడా భారీ క్రేజ్ ఉంది. నాని చిత్రం కాబట్టి ‘జెర్సీ’ ఓవర్సీస్ లో పెద్ద ఎత్తున విడుదలవుతుంది.. ఇక ‘కాంచన3’ చిత్రానికి కూడా బి,సి సెంటర్స్ లో గట్టిగానే విడుదలవుతుంది. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం కూడా మే 9 న విడుదలవుతుంది. ఇది మహేష్ చిత్రం కాబట్టి ఓవర్సీస్ లో 2 వరాల వరకూ థియేటర్లను ఆక్రమించడం ఖాయం. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా దిల్ రాజు గట్టిగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ‘సీత’ రిలీజ్ మే 16 న కూడా కష్టమనే చెప్పాలి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AK Entertainments
  • #Anup Rubens
  • #Bellamkonda Sai Sreenivas
  • #Bellamkonda's Sita Movie to be postponed to a further date
  • #Director Teja

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

12 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

12 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

13 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version