నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల కనిపించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.
ఇక అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా వస్తున్నాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 11.17 cr |
సీడెడ్ | 6.27 cr |
ఉత్తరాంధ్ర | 2.73 cr |
ఈస్ట్ | 2.03 cr |
వెస్ట్ | 1.85 cr |
గుంటూరు | 4.13 cr |
కృష్ణా | 1.29 cr |
నెల్లూరు | 1.64 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 31.11 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.46 cr |
ఓవర్సీస్ | 5.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 39.17 cr (షేర్) |
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.39.17 కోట్ల షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కి మరో రూ.21.83 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా ‘లియో’ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు ఉండడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ స్లోగా ఉంది అని చెప్పాలి.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!