Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బుల్లితెర నటుడు బాలాజీపై భాగ్యలక్ష్మి ఆరోపణ

బుల్లితెర నటుడు బాలాజీపై భాగ్యలక్ష్మి ఆరోపణ

  • May 10, 2018 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బుల్లితెర నటుడు బాలాజీపై భాగ్యలక్ష్మి ఆరోపణ

పలు టీవీ సీరియల్స్ లలో నెగిటివ్ క్యారెక్టర్స్ తో బెదిరించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెర నటుడు బాలాజీ నిజ జీవితంలోను బెదిరింపులకు పాల్పడుతున్నారు. సాయం అందించిన వారికి చేదోడుగా ఉండాల్సింది పోయి కళ్ళెర్ర జేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నటుడు బాలాజీ భార్య కృష్ణవేణికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో యూసు్‌ఫగూడ యాదగిరినగర్‌కు చెందిన భాగ్యలక్ష్మి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకు 20లక్షలు ఇస్తానని బాలాజీ అంగీకరించి.. 3లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. గతఏడాది జూన్‌లో విజయవాడలోని ఓ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో కృష్ణవేణికి కిడ్నీని అమర్చారు.

ఆ తర్వాత మిగిలిన మొత్తం కోసం భాగ్యలక్ష్మి పలుమార్లు బాలాజీని కలిసినా ఫలితం లేకపోయింది. తనకు భర్త లేడని, అనారోగ్యంతో ఉన్న పెద్దకుమార్తె చికిత్స కోసం పైసలు కావాలని అడిగితే.. ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో భాగ్యలక్ష్మి బుధవారం నటి శ్రీరెడ్డితో కలిసి వచ్చి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలాజీ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ “భాగ్యలక్ష్మి కి బాలాజీ మాయమాటలు చెప్పి మోసం చేసాడు. ఆమెకి బాసటగా నిలిచేందుకే స్టేషన్‌కు వచ్చాను” అని తెలిపింది. మహిళ సీఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Balaji
  • #entertainment
  • #Entertainment Gossips
  • #latest tollywood News Updates
  • #Sri Reddy

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

7 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

22 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

1 hour ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

2 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version