Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అవును ప్రభాస్ సినిమాలో నటిస్తున్నా : భాగ్యశ్రీ

అవును ప్రభాస్ సినిమాలో నటిస్తున్నా : భాగ్యశ్రీ

  • May 15, 2020 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవును ప్రభాస్ సినిమాలో నటిస్తున్నా : భాగ్యశ్రీ

‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ. ఆ చిత్రంలో హీరో సల్మాన్ ఖాన్ తో ధీటుగా నటించి ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. వరుసగా హిందీ సినిమాలతో పాటు కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన రానా చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ చిత్రంలో బాలకృష్ణ చెల్లిగా నటించింది. ఆ చిత్రం కథంతా ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని భావిస్తుంది. నిజానికి అడివి శేష్ హీరోగా జీవిత రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా రావాల్సిన ‘2 స్టేట్స్’ చిత్రంలో ఈమె నటించడానికి ఒప్పుకుంది కానీ ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

Bhagyashree role in Prabhas movie1

ఇక ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో రూపొందాల్సిన చిత్రంలో కూడా ఈమె నటిస్తుంది అని ఎప్పటి నుండో ప్రచారం జరిగింది. కానీ నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ‘ఇప్పటికే రెండు సినిమాలకి ఓకే చెప్పానని.. ప్రభాస్ సినిమాలో కూడా నటిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ప్రభాస్ కు తల్లి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bhagya Sree
  • #Prabhas
  • #Prabhas 20
  • #Two States

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

57 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 hour ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version