Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhagyashri Borse: ఒక్క రిలీజ్‌ లేదు.. వరుస ఛాన్స్‌లు వస్తున్నాయ్‌.. ఏంటో అంత స్పెషల్‌?

Bhagyashri Borse: ఒక్క రిలీజ్‌ లేదు.. వరుస ఛాన్స్‌లు వస్తున్నాయ్‌.. ఏంటో అంత స్పెషల్‌?

  • June 12, 2024 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyashri Borse: ఒక్క రిలీజ్‌ లేదు.. వరుస ఛాన్స్‌లు వస్తున్నాయ్‌.. ఏంటో అంత స్పెషల్‌?

వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయి కదా అని.. టపీటపీమని ఓకే చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? లైనప్‌లో సినిమాలు పెరిగిపోతాయి, ఇంట్లో లక్షలు, వీలైతే కోట్లు వచ్చి పడతాయి. అయితే ఈ క్రమంలో జాగ్రత్తగా సినిమాలు ఎంచుకోకపోతే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా మన దగ్గర చాలామంది హీరోయిన్లు ఉన్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఇలాంటి హీరోయిన్లు ఎక్కవుతున్నారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? మరో హీరోయిన్‌ వరుస సినిమాలు ఓకే చేస్తోంది కాబట్టి.

ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాకముందే వరుస అవకాశాలు అందుకునే సదవకాశం కేవలం హీరోయిన్లక మాత్రమే ఉంద. అలా ఇప్పుడు లైనప్‌ను పెంచేసుకుంటున్న హీరోయిన్‌ భాగ్యశ్రీ భోర్సే (Bhagyashree Borse) . రవితేజ (Ravi Teja) సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’లో (Mr. Bachchan) హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్న ఈ డైరీ మిల్క్‌ బ్యూటీ.. చేతిలో మరికొన్ని సినిమాలు చేరుతున్నాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) సినిమాలో ఇప్పటికే భాగ్యశ్రీను తీసుకోగా.. ఇప్పుడు మరో సినిమా ఛాన్స్‌ దక్కిందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

అన్నీ అనుకున్నట్టు జరిగితే దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ నటిస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా చేస్తున్న దుల్కర్ సల్మాన్‌ అదయ్యాక.. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడట. కొత్త దర్శకుడి తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేసే పనిలో ఉన్నారు అని చెబుతున్నారు. ఇదంతా ఆమె సినిమాలు రిలీజ్‌ కాకముందే జరుగుతున్న విషయాలు.

వన్స్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సగటు కమర్షియల్‌ సినిమాకు సరిపడా ఫిగర్‌, అందం, ఫిజిక్‌తో భాగ్యశ్రీ ఇప్పటికే టాలీవుడ్‌ దర్శకనిర్మాతల దృష్టిలో పడిందట. మరి ఏ సినిమాలు వస్తాయో, ఏం ఓకే చేస్తుందో చూడాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం కృతి శెట్టి (Krithi Shetty) , శ్రీలీల (Sreeleela) ఇలానే ఛాన్స్‌లు వస్తున్నాయని యంగ్‌ ఏజ్‌లోనే చాలా పాత్రలు ఓకే చేసేశారు. ఇప్పుడు సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భాగ్యశ్రీ ఈ విషయంలో జాగ్రత్తగా పడాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree Borse
  • #Mr Bachchan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version