Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bhagyashri Borse: రామ్ సినిమా కోసం భాగ్య శ్రీ బోర్సే పారితోషికం ఎంతో తెలుసా?

Bhagyashri Borse: రామ్ సినిమా కోసం భాగ్య శ్రీ బోర్సే పారితోషికం ఎంతో తెలుసా?

  • November 20, 2024 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyashri Borse: రామ్ సినిమా కోసం భాగ్య శ్రీ బోర్సే పారితోషికం ఎంతో తెలుసా?

రవితేజ (Ravi Teja)  , దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మెయిన్ గా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) లుక్స్ అందరినీ అట్రాక్ట్ చేశాయి. కానీ కథ, కథనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Bhagyashri Borse

అయితే ఈ సినిమా వల్ల భాగ్య శ్రీకి చాలా మేలు జరిగింది. వెంటనే ఈమెకి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) ..ల సినిమాలో ఛాన్స్ లభించింది. అది ఇంకా రిలీజ్ కాకుండానే ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది భాగ్య శ్రీ బోర్సే. వివరాల్లోకి వెళితే.. రామ్ పోతినేని   (Ram Pothineni) హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty)  ఫేమ్ పి.మహేష్ బాబు (Mahesh Babu P) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే ఎంపికైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రెహమాన్ కి విడాకులు ఇచ్చిన భార్య!
  • 2 షెపౌట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు!
  • 3 ఆ హీరోతో నయన్ పెళ్లి అందుకే క్యాన్సిల్ అయ్యిందా?

కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వరుస సినిమాలు ఒప్పుకుంటున్న భాగ్య శ్రీ బోర్సే ‘ (Bhagyashri Borse) ఎంత పారితోషికం అందుకుంటుంది?’ అనే అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకి గాను ఈమె రూ.40 లక్షలు పారితోషికంగా అందుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ‘మిస్టర్ బచ్చన్’ కి క్రేజ్ పెరిగింది ఈమె వల్లనే..! గ్లామర్ షో విషయంలో అస్సలు అడ్డు చెప్పకుండా ఓ రేంజ్లో రెచ్చిపోయింది ఈ అమ్మడు. దీంతో విజయ్ దేవరకొండ సినిమాకి గాను ఈమెకు రూ.70 లక్షలు ఆఫర్ చేశారట. ఇక ఇప్పుడు అంటే రామ్ పోతినేని సినిమా కోసం భాగ్య శ్రీ బోర్సేకి (Bhagyashri Borse) కోటి రూపాయల వరకు ఆఫర్ చేసినట్లు సమాచారం.

‘కంగువా’ నటి హీరోయిన్ కంటే అందంగా ఉందిగా.. ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree Borse
  • #Mahesh Babu P
  • #Mr Bachchan
  • #Ram Pothineni

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

10 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

13 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

12 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

13 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

14 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

15 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version