Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nayanthara: ఆ హీరోతో నయన్ పెళ్లి అందుకే క్యాన్సిల్ అయ్యిందా?

Nayanthara: ఆ హీరోతో నయన్ పెళ్లి అందుకే క్యాన్సిల్ అయ్యిందా?

  • November 19, 2024 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: ఆ హీరోతో నయన్ పెళ్లి అందుకే క్యాన్సిల్ అయ్యిందా?

నయనతార (Nayanthara)  జీవితం చాలా వరకు తెరిచిన పుస్తకమే. ఈమె వ్యక్తిగత జీవితం కూడా చాలా మందికి తెలిసిందే. మొదట్లో ఈమె హీరో శింబుతో (Silambarasan) ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తర్వాత ప్రభుదేవాతో (Prabhu Deva) ప్రేమాయణం నడిపింది. ప్రభుదేవాకి అప్పటికే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే నయన్ కోసం తన భార్య,పిల్లలను దూరం చేసుకున్నాడు ప్రభుదేవా. 2011 టైంలో ప్రభుదేవా, నయన్..లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

Nayanthara

కానీ పెళ్ళికి కొద్దిరోజుల ముందు ఎవ్వరూ ఊహించని విధంగా సెపరేట్ అయిపోయారు. దానికి కారణం ఏంటనేది ఇప్పటికీ చాలా మందికి తెలీదు. అయితే నయన్ తన పర్సనల్ లైఫ్ ని పెళ్లి వేడుకతో డాక్యుమెంటరీ చేయించుకుని నెట్ ఫ్లిక్స్ సంస్థకి ఆ రైట్స్ ని విక్రయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ‘శ్రీరామరాజ్యం’ (Sri Rama Rajyam)  సినిమా తన ఆఖరి సినిమా అని భావించి నయన్ చేసిందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!
  • 2 ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
  • 3 పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

ఆ సినిమా షూటింగ్ చివరి రోజున ‘చాలా కోల్పోతున్నాను అనే ఫీలింగ్ తో డౌన్ అయిపోతున్నట్లు ఆమె భావించిందట. ఎందుకంటే.. తన బాయ్ ఫ్రెండ్ ఇక సినిమాలు మానేయమని చెప్పడంతో ఆమె అలా ప్రిపేర్ అయ్యిందట. అయితే ఇక్కడ నయన్ తన బాయ్ ఫ్రెండ్ పేరును ప్రస్తావించలేదు. కానీ ఆ టైంకి ఆమె రిలేషన్షిప్లో ఉన్నది ప్రభుదేవాతోనే..!

ఈ కారణంతోనే ఆమె ప్రభుదేవాకి బ్రేకప్ చెప్పేసి ఉండొచ్చు అని స్పష్టమవుతుంది. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో బాలయ్య రాముడిగా.. నయనతార సీతగా చేసింది. దివంగత దర్శకుడు బాపు తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ (Srikanth) లక్ష్మణుడి పాత్ర పోషించాడు. ఈ సినిమాలో నయన్ నటనకి ప్రశంసలు దక్కాయి. దీనికి ముందు నయన్ చేసిన సినిమాలన్నీ గ్లామర్ రోల్సే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara
  • #Prabhu Deva

Also Read

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

trending news

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

1 hour ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

2 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

4 hours ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

5 hours ago

latest news

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

25 mins ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

37 mins ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

2 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

2 hours ago
Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version