Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

  • June 26, 2026 / 01:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

హిందీలో చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత తెలగులోకి వచ్చి.. తమిళంలోకి వెళ్లి.. ఎక్కడా హిట్లు లేకపోయినా స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతోంది భాగ్యశ్రీ భోర్సే. విజయాలు లేకపోయినా ఎలా ఛాన్స్‌లు వస్తున్నాయి అనే డౌట్‌ అందరికీ ఉంది. అయితే తన అందం, అభినయంతో నెట్టుకొస్తోంది అని అంటున్నారు. ఈ విషయం సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆమె నాలుగో ఇండస్ట్రీకి వెళ్తోంది అనే విషయం గురించి చూద్దాం. మామూలుగా అయితే హీరోయిన్లకు ఇది కామన్‌.

Bhagyashri Borse

కానీ, భాగ్యశ్రీ భోర్సే ఇప్పుడు చేస్తోంది అంటున్న పని కాస్త విచిత్రంగానే ఉంది. అందులో ఇప్పుడు ఈ వయసులో, ఈ ఫేమ్‌లో ఇలాంటి ఫీట్ చేయడం సరికాదు అనే చర్చ కూడా నడుస్తోంది. దానికి కారణం ఆమె తన కొత్త సినిమాగా మలయాళ స్టార్‌ కథానాయకుడు మోహన్‌లాల్‌తో ఓ సినిమా ఓకే చేసింది అనే వార్త రావడమే. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్‌ 367’ (వర్కింగ్‌ టైటిల్‌)లో భాగ్యశ్రీ నటిస్తోందట.

ఈ మధ్యే ప్రకటించిన ఈ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సేని అనుకుంటున్న టీమ్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతోందట. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమా టీమ్‌ హీరోయిన్‌ పాత్రకు భాగ్యశ్రీ అయితే బెటర్‌ అని ఫిక్స్‌ అయిందట. అయితే హీరోయినా పాత్రనా? లేక కీలక పాత్రనా అనేది తెలియదు. ఇక ఆమె లైనప్‌ చూస్తే.. తెలుగులో అఖిల్‌తో ‘లెనిన్‌’ అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో శివకార్తికేయన్‌తో ‘సెయాన్‌’ అనే సినిమాలో నటిస్తోంది.

ఇలా తెలుగు, తమిళంలో కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ సమయంలో మలయాళంల వెళ్లి సీనియర్‌ స్టార్‌ హీరోతో నటించడం ఏంటి అనేదే ప్రశ్న. అయితే ఆమెకు ఇలా సీనియర్‌ హీరోలతో నటించడం కొత్తేమీ కాదు. తెలుగులో చేసిన తొలి సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’లో హీరో సీనియరే కదా. అయితే అలా కనిపించడు అనుకోండి.

సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashri Borse
  • #Mohan lal

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

4 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

4 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

19 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

22 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

7 mins ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

34 mins ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

2 hours ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

2 hours ago
Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version