Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కన్నప్ప స్క్రిప్ట్ తో విష్ణు ప్లాన్!

కన్నప్ప స్క్రిప్ట్ తో విష్ణు ప్లాన్!

  • February 23, 2021 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్నప్ప స్క్రిప్ట్ తో విష్ణు ప్లాన్!

‘భక్త కన్నప్ప’ సినిమాను రీమేక్ చేయాలని కృష్ణంరాజు చాలా కాలం నుండి అనుకుంటున్నారు. ప్రభాస్ ని హీరోగా పెట్టి తనే స్వయంగా సినిమాను డైరెక్ట్ చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఆ తరువాత కన్నప్ప కథను సినిమాగా తీయాలని తనికెళ్ల భరణి ఫిక్స్ అయ్యారు. సునీల్ ని హీరోగా ఎన్నుకొని సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఆ తరువాత సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. సునీల్ కూడా డ్రాప్ అవ్వడంతో.. తనికెళ్ల భరణి స్క్రిప్ట్ ను పక్కన పెట్టేశారు.

ఆ తరువాత మోహన్ బాబు రంగంలోకి దిగారు. విష్ణుని హీరోగా పెట్టి కన్నప్ప స్టోరీ తీయాలని ఫిక్స్ అయ్యారు. దాదాపు యాభై కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ ఇంత భారీ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం తన వల్ల కాదని.. ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దాంతో విష్ణు ఓ హాలీవుడ్ డైరెక్టర్ ని రంగంలోకి దింపారు. కానీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు మళ్లీ కన్నప్ప కథను బయటకు తీశారు.

ఈ స్క్రిప్ట్ ను సాయి మాధవ్ బుర్రా చేతిలో పెట్టారు. ఆయన కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. ఈ ఏడాది కన్నప్ప కథను సెట్స్ పైకి తీసుకెళ్లాలని విష్ణు నిర్ణయించుకున్నాడట. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. కనీసం ఈసారైనా కన్నప్ప ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో.. లేదా ఎప్పటిలానే బ్రేకులు పడతాయో చూడాలి!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaktha Kanappa
  • #Krishnam Raju
  • #Prabhas
  • #Vishanu

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 hour ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

4 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

5 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

4 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

5 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

6 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version