Bhanu Shree: ఘనంగా ‘బిగ్ బాస్’ భానుశ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • October 14, 2022 / 05:27 PM IST

భాను శ్రీ అందరికీ సుపరిచితమే. ‘జాబిలమ్మ’ ‘వాని రాణి’ వంటి సీరియల్స్ తో పాటు ‘గోల్డ్ రష్’ ‘టాలీవుడ్ స్క్వేర్స్’ వంటి టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ‘ఇద్దరి మధ్య 18’ ‘మర్ల పులి’ ‘నల్లమల’ ‘కుమారి 21ఎఫ్’ ‘బాహుబలి ది బిగినింగ్’ ‘కాటమరాయుడు’ ‘7 చేపల కథ’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ సినిమాల ద్వారా ఈమెకు ఆశించిన స్థాయి గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్ సీజన్ 2’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించిన ఈమె హౌస్ లో 4 వారాలకు మించి కొనసాగలేకపోయింది. భాను శ్రీ మంచి డాన్సర్. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. అందుకే ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు భాను శ్రీ పుట్టినరోజు. ఈ క్రమంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు ఈమె బర్త్ డే ని ఘనంగా సెలబ్రేట్ చేశారు.

యాంకర్ రవి, నిఖిల్ విజయేంద్ర సింహ, సోహెల్, అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus