Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shantipriya: సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Shantipriya: సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • December 16, 2022 / 01:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shantipriya: సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

సామాజిక మాధ్యమాలు అప్‌కమింగ్ ఆర్టిస్టులకి ఎలా ఉపయోగపడుతున్నాయో.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే వారికీ.. ఫేడౌట్ అయిన నటీమణులకి బాగా హెల్ప్ అవుతున్నాయి.. సీనియర్ నటి భానుప్రియ గురించి తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆమెకి ఓ చెల్లి ఉందని.. తను కూడా నటేనని చాలామందికి ఈమధ్యే తెలిసింది..‘మహర్షి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శాంతి.. 80, 90ల్లో తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ చేసుకుంది.

ఇద్దరు పిల్లల కారణంగా బ్రేక్ తీసుకుని ఇటీవల అంటే… దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 53 సంవత్సరాల వయసులో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసింది. సునీల్‌ శెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌ నటించిన ‘ధారావి బ్యాంక్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు, సిరీస్‌ల ఆఫర్స్ వచ్చాయని టాక్.. ఈ వయసులోనూ చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తూ..

గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తుంది.. భానుప్రియ చెల్లెలని తెలియడంతో ఇప్పుడామె ప్రొఫైల్‌ని విజిట్ చేసే వారు ఎక్కువై పోయారు..

View this post on Instagram

A post shared by Imagicution Studio (@imagicutionstudio)

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shantipriya
  • #Actress Shanthi Priya
  • #Actress Shantipriya
  • #Bhanu Priya
  • #Maharshi

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

23 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

2 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

39 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

1 hour ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version