Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Bharateeyudu 2 Glimpse: ‘భారతీయుడు 2’ ఇంట్రో వీడియో.. శంకర్ కి మాత్రమే సాధ్యమిలా

Bharateeyudu 2 Glimpse: ‘భారతీయుడు 2’ ఇంట్రో వీడియో.. శంకర్ కి మాత్రమే సాధ్యమిలా

  • November 3, 2023 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bharateeyudu 2 Glimpse: ‘భారతీయుడు 2’ ఇంట్రో వీడియో.. శంకర్ కి మాత్రమే సాధ్యమిలా

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. మంచి మెసేజ్ తో పాటు టెక్నికల్ గా కూడా సౌత్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన మూవీ ఇది. ఇక 27 ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. 3 ఏళ్ల క్రితమే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కానీ అనేక సమస్యలు తలెత్తడంతో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాలేదు. ‘లైకా ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న సినిమా ఇది.

ఇదిలా ఉండగా.. నవంబర్ 3న అంటే ఈరోజు ‘భారతీయుడు 2 ‘ నుండి క్యారెక్టర్ వీడియో అంటూ ఓ గ్లింప్స్ ని వదిలారు. ఎస్.ఎస్.రాజమౌళి ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ ఇంట్రో వీడియో విషయానికి వస్తే… ఇది ఒక నిమిషం 58 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ ‘భార‌తీయుడు’ లాస్ట్ సీన్ లో వీర‌శేఖ‌రన్ సేనాప‌తి… ఇండియాలో మ‌ళ్లీ త‌ప్పు జ‌రిగితే తాను తప్పకుండా వ‌స్తాన‌ని ఫోన్ లో చెప్పిన సీన్ ను ఇందులో మళ్ళీ చూపించారు.

ఆ తర్వాత గతంలో కంటే కూడా కాలేజీల్లో, రియల్ ఎస్టేట్లలో లంచాలు తీసుకునే బ్యాక్ ఎలా పెరిగిపోయారు.. పేద, మధ్య తరగతి కుటుంబాలకి చెందిన జనాలు ఎలా కష్టపడుతున్నారు వాళ్ళు… భారతీయుడు తిరిగి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అతను తిరిగి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనేది ఈ వీడియోలో ఆసక్తికరంగా చూపించారు.

అలాగే ఈ వీడియోలో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు హీరో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంక‌ర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహా వంటి వారు కనిపించారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ లో రూపొందిన విజువల్స్, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం.. (Bharateeyudu 2) ఈ గ్లింప్స్ కి హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు. ఈ గ్లింప్స్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Kajal Agarwal
  • #Kamal Haasan
  • #Rakul Preet Singh
  • #shankar

Also Read

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

related news

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

trending news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

21 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

31 mins ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

42 mins ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

1 hour ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

2 hours ago

latest news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

6 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

6 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

6 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version