Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే?

‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే?

  • August 8, 2019 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది కూడా. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. కమల్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వలనే ఆగిపోయిందంటూ కొన్నాళ్ళు ప్రచారం జరిగింది. కాదు దర్శక నిర్మాతల మథ్య గొడవ జరుగడం వలనే ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది.

bharateeyudu-min

ఇప్పుడు ఆ గొడవలన్నీ కమల్ దగ్గరుండీ సెట్ చేసారని అందుకే మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారట. ఆ దిశగానే షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Kajal Agaarwal
  • #Kamal Haasan

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

1 day ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

1 day ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

1 day ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

2 days ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

15 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version