Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bharathiraja: నేమ్‌ ఛేంజ్‌ కింగ్‌ మరోసారి తన స్టైల్‌ పేరు పెట్టారు..ఈసారి ఎవరంటే?

Bharathiraja: నేమ్‌ ఛేంజ్‌ కింగ్‌ మరోసారి తన స్టైల్‌ పేరు పెట్టారు..ఈసారి ఎవరంటే?

  • May 22, 2023 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bharathiraja: నేమ్‌ ఛేంజ్‌ కింగ్‌ మరోసారి తన స్టైల్‌ పేరు పెట్టారు..ఈసారి ఎవరంటే?

సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుదాం అనుకుంటూ చాలామంది అమ్మాయిలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. సెంటిమెంట్‌ ప్రకారమో, లేక అప్పటికే మరొకరు అదే పేరుతో ఇండస్ట్రీలో ఉండటం వల్లనో పేరు మార్చుకుంటూ ఉంటారు. అయితే ఇలా పేరు మార్చుకునే క్రమంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ పేరు పెట్టేవాళ్లలో కొంతమంది స్పెషలిస్ట్‌లు కూడా ఉన్నారు. అవును, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఇలా కొత్త పేరు పెట్టడంలో సిద్ధహస్తులు.

అలాంటి వారిలో సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఒకరు. తన ప్రతిభతో అద్భుతమైన సినిమాలను అందించిన ఆయన.. ఎంతోమంది స్టార్‌ హీరోయిన్లకు పేరు పెట్టారు కూడా. ఇప్పుడు ఆయన మరో అమ్మాయికి పేరు పెట్టారు. అంతేకాదు ఆ పేరు కూడా తనకు బాగా అచ్చొచ్చిన, ఆయన ఎక్కువగా పేరు పెట్టిన అక్షరంతోనే పెట్టారు. ఇప్పటివరకు సినిమాల్లోకి వచ్చిన ఎంతో మంది హీరోయిన్స్‌కు ఆయన పేరు మార్చారు.

కొత్త నటీమణులకు ఆయన ‘ఆర్‌’ అనే అక్షరంతో పేరు మొదలయ్యేలా చూస్తుంటారు. అలా ఆయన రాధిక, రాధ, రేవతి, రేఖ అంటూ పేర్లు పెట్టారు. వాళ్లంతా స్టార్‌ హీరోయిన్లుగా వెలుగొందారు. ఇప్పుడు ఇదే క్రమంలో తమిళ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమవుతున్న ఒక నటికి పేరు పెట్టారు. ‘రక్షణ’ ఆ నాయికకు నామకరణం చేశారు.‘మరగజీ దింగల్‌’ అనే సినిమాతో భారతీరాజా కుమారుడు మనోజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఆ సినిమాలో హీరోయిన్‌ కోసం చాలా మందిని ఆడిషన్స్‌ చేశారు. అలా ఎంపిక చేసిన ఓ అమ్మాయిని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఆమెకు తనకు లక్కీ లెటర్‌ అయిన ఆర్‌ అనే అక్షరంతో ప్రారంభించేలా ‘రక్షణ’ అని పేరు పెట్టారు. వీళ్లే కాదు సౌత్‌లో, నార్త్‌లో కూడా చాలామంది హీరోయిన్లు ఇలా పేర్లు మార్చుకున్నారు. జయసుధ, జయప్రద, సౌందర్య, రంభ, రోజా, అనుష్క పేర్లు సినిమాల్లోకి వచ్చాక పెట్టుకున్నవే.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharathiraja
  • #Director Bharathiraja
  • #Rakshana

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

3 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

16 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

3 hours ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

4 hours ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version