పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలోగ్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. నిన్న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని రికార్డ్ కలెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రంలో పవన్ యాటిట్యూడ్ కు రానా ఇగోకి… రెస్పాన్స్ అదిరిపోయింది. వీరి మధ్య వచ్చే సంభాషణలు కూడా ఓ రేంజ్లో పేలాయి. ముఖ్యంగా పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులకి థియేటర్లు దద్దరిల్లాయి. ఆ డైలాగుల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం రండి :
డైలాగ్1

డైలాగ్2

డైలాగ్3

డైలాగ్4

డైలాగ్5

డైలాగ్6

డైలాగ్7

డైలాగ్8

డైలాగ్9

డైలాగ్10

డైలాగ్11

డైలాగ్12

డైలాగ్13

డైలాగ్14

డైలాగ్15

డైలాగ్16

డైలాగ్17

డైలాగ్18

డైలాగ్19

డైలాగ్20

డైలాగ్21

డైలాగ్22

డైలాగ్23

డైలాగ్24

డైలాగ్25

