Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Bheemla Nayak Digital Rights: భీమ్లా మేకర్స్ ఆ ఆఫర్ కు ఓకే చెప్పారా?

Bheemla Nayak Digital Rights: భీమ్లా మేకర్స్ ఆ ఆఫర్ కు ఓకే చెప్పారా?

  • August 30, 2021 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak Digital Rights: భీమ్లా మేకర్స్ ఆ ఆఫర్ కు ఓకే చెప్పారా?

అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పవన్, రానా హీరో హీరోలుగా భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తెరకెక్కుతుండగా నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ సంస్థ కొనుగోలు చేసింది. భీమ్లా నాయక్ డిజిటల్ హక్కులకు అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

వకీల్ సాబ్ డిజిటల్ హక్కులతో పోలిస్తే 15 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తం ఇస్తామని అమెజాన్ ప్రైమ్ ఆఫర్ ఇచ్చిందని భీమ్లా నాయక్ మేకర్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటల రచయితగా పని చేస్తుండటంతో బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది. వకీల్ సాబ్ కు అమెజాన్ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్ రావడంతో అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు భారీ మొత్తంలో భీమ్లా నాయక్ మూవీకి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో గబ్బర్ సింగ్ ను మించిన హిట్ సాధిస్తారని పవన్ ఫ్యాన్స్ భావిస్తారు. సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సాగర్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కానుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Jayanth C
  • #Kortala
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

4 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

13 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

13 hours ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

1 day ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version