Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » ‘భీష్మ’ 2 డేస్ కలెక్షన్స్..!

‘భీష్మ’ 2 డేస్ కలెక్షన్స్..!

  • February 24, 2020 / 07:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భీష్మ’ 2 డేస్ కలెక్షన్స్..!

వరుసగా 3 డిజాస్టర్లు పడిన తర్వాత స్టార్ హీరోలే హిట్టు కొట్టడానికి కిందా మీదా పడతారు.. అలాంటిది మీడియం హీరో పై అంత ఎక్ష్పెక్టేషన్స్ ఉంటాయని ఎంత వరకూ చెప్పగలం. అయితే అలాంటి సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ నితిన్.. స్ట్రాంగ్ కం బ్యాక్ కు రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలయ్యింది. ‘ఛలో’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నితిన్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ చిత్రం 2వ రోజు కూడా దుమ్ము దులిపేసింది.

Bheeshma Movie Review5

ఇక ‘భీష్మ’ 2 డేస్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 4.21 cr
సీడెడ్ 1.38 cr
ఉత్తరాంధ్ర 1.19 cr
ఈస్ట్ 0.92 cr
వెస్ట్ 0.71 cr
కృష్ణా 0.64 cr
గుంటూరు 1.03 cr
నెల్లూరు 0.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.10 cr
ఓవర్సీస్ 2.05 cr
వరల్డ్ వైడ్ టోటల్ 13.60 cr (share)

‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 13.60 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 9.1 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూడో రోజు కూడా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. సో మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 80శాతం పైనే రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.

Click Here To Read Bheeshma Movie Review

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheeshma Collections
  • #Bheeshma Movie
  • #Bheeshma Movie Collections
  • #Bheeshma Review
  • #nithiin

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 hour ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

4 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

4 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

3 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

4 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

5 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version