Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఒక్క పోస్టర్ భీష్మ పై అభిప్రాయం మార్చివేసింది

ఒక్క పోస్టర్ భీష్మ పై అభిప్రాయం మార్చివేసింది

  • January 10, 2020 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క పోస్టర్ భీష్మ పై అభిప్రాయం మార్చివేసింది

యంగ్ హీరో నితిన్ సినిమా వెండి తెరపై కనిపించి ఏడాదిన్నర అవుతుంది. ఆయన చివరి చిత్రం శ్రీనివాస కళ్యాణం 2018 ఆగస్టులో విడుదలైంది. దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. దానితో నితిన్ సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. ఐతే భారీ గ్యాప్ ఇచ్చినప్పటికీ వరుసనే నాలుగు చిత్రాలు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చేస్తుండగా, చంద్ర శేఖర్ ఏలేటి దర్శకుడిగా ఓ సినిమా, వెంకీ అట్లూరి తో మరో చిత్రం అలాగే కృష్ణ చైతన్య అనే దర్శకుడితో మరో చిత్రాన్ని ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Bheeshma Teaser On 12thJan

వీటిలో భీష్మ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరింది. వచ్చే నెలలో భీష్మ మూవీ విడుదల కానుంది. నితిన్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ఆసక్తికరంగా అనిపించింది. అలాగే సింగిల్స్ యాథం అంటూ సాంగ్ విడుదల చేయడగా యూత్ కి తెగ నచ్చేసింది. ఈ చిత్ర టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. ఐతే టీజర్ అనౌన్సుమెంట్ పోస్టర్ లో నితిన్ లుక్ కొంచెం ద్వందార్ధాలతో కూడుకున్నదిగా ఉంది. నితిన్ రెండు చేతులలో రెండు బత్తాయిలు పట్టుకొని హీరోయిన్ కి చూపిస్తూ పలకరించడం కొంచెం వొల్గర్ గా అనిపిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే భీష్మ చిత్రంలో బోల్డ్ నెస్ తో కూడిన అడల్ట్ కామెడీ మరియు కంటెంట్ కూడా ఉంటుంది అనిపిస్తుంది. భీష్మ చిత్రం పట్ల ప్రేక్షకులలో ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం ఈ పోస్టర్ మార్చివేసింది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మహంతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheeshma
  • #nithiin
  • #Rashmika Mandanna
  • #Sithara Entertainments
  • #Suryadevara Naga Vamsi

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

10 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

22 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

23 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version