Actress Bhumika: స్విమ్ చేస్తూ గ్లామర్ వడ్డించిన భూమిక… వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 2, 2021 / 10:54 PM IST

సీనియర్ స్టార్ హీరోయిన్ భూమికని తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ‘ఖుషి’ ‘ఒక్కడు’ ‘సింహాద్రి’ వంటి సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అది కూడా అందాల ఆరబోత ఎక్కువగా చేయకుండా.. నటనతోనే ఓ రేంజ్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. దాంతో వరుస అవకాశాలను దక్కించుకున్నప్పటికీ.. తన స్టార్ ఇమేజ్ ను నిలబెట్టుకోలేక తొందరగానే ఫేడౌట్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘ఎం.ఎస్.ధోని’ ‘ఎం.సి.ఎ’ ‘సీటీమార్’ వంటి చిత్రాలతో మెప్పించింది కానీ..

అనుకున్నంత బ్రేక్ అయితే రాలేదు. ఇదిలా ఉండగా… ‘యం.ఎస్.ధోని’ టైంలో కాస్త బొద్దుగా కనిపించిన భూమిక ఇప్పుడు బాగా స్లిమ్ అయ్యింది. అంతేకాదు ఆమె మునుపటిలానే అందంగా కనిపిస్తుంది. ఇటీవల ఈమె స్విమ్మింగ్ లో స్విమ్ చేస్తూ ఇచ్చిన ఫోటో షూట్లో ఘాటుగా అందాలు ఆరబోసింది.తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్పీడప్ చెయ్యాలనే ఉద్దేశంతో ఇలా సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తుందని స్పష్టమవుతుంది. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus