Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bhumika Chawla Swimming Video: భూమిక స్విమ్మింగ్‌ అందాలు చూశారా?

Bhumika Chawla Swimming Video: భూమిక స్విమ్మింగ్‌ అందాలు చూశారా?

  • January 18, 2022 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhumika Chawla Swimming Video: భూమిక స్విమ్మింగ్‌ అందాలు చూశారా?

అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారి… అంతే వేగంగా కథానాయిక పాత్రలకు దూరమైపోయిన అందం భూమిక చావ్లా. కెరీర్‌లో వరుసగా స్టార్‌ హీరోలందరితో నటించిన భూమిక… ఏమైందో కానీ మెల్లగా సినిమాలు తగ్గించేసింది. అయితే తగ్గిపోయాయి అంటుంటారు. ఈ విషయం పక్కనపెడితే… సినిమాల్లో భూమిక పెద్దగా అందాల ప్రదర్శన చేసింది లేదు. పద్దతైన స్కిన్‌షోకే ఎక్కువ అవకాశం ఇచ్చింది. అయితే ఆమె అందాలు చూడటానికి ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూస్తే సరిపోతుంది.

భూమిక గ్లామర్‌ పాత్రలు పోషించలేదు అని చెప్పలేం కానీ… అందులో గ్లామర్‌ మోతాదు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మోతాదు నేటితరం కథానాయికలకు తగ్గట్టుగానే ఉంటోంది. బికినీ వేసుకొని ఈతకొడుతున్న వీడియోను పోస్ట్‌ చేసింది అంటే గ్లామర్‌ లెక్క అర్థం చేసుకోవచ్చు. అవును స్విమ్మింగ్‌ పూల్‌ వెల్లకిలా పడుకొని ఈత కొడుతున్న వీడియోను భూమిక ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వయసులోనూ భూమిక అదరగొట్టేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ టూ పీస్‌ బికినీలో భూమిక ఆ వీడియోలో స్విమమ్‌ చేస్తోంది. మామూలుగా ఈతకొట్టే హీరోయిన్ల వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇలా ఈతకొట్టేవాళ్లు తక్కువే ఉంటారు. ఓసారి వీడియో చూడండి మీకే తెలిసిపోతుంది. అంతకుముందు కూడా భూమిక ఇలాంటి వీడియోలతో కుర్రకారును, అభిమానులను షేక్‌ చేసింది. మొన్నటికి మొన్న ఎడారిలో డ్రైవింగ్ చేసుకుంటూ జుమ్మని దూసుకుపోయింది భూమిక. అంతకు ముందు నీటిలో దూసుకుపోయింది. దానికి ముందు గాల్లో ఎగిరింది కూడా.

ఇలా భూమిక లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఇక సినిమాల సంగతి చూస్తే గతేడాది భూమిక మూడు సినిమాల్లో నటించింది. అయితే ఏ సినిమాలూ సరైన విజయం అందుకోలేకపోయాయి. ‘సీటీమార్‌’ ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. తమిళంలో ఒకటి, హిందీలో ఒకటి సినిమాలు చేస్తోంది. తెలుగు సినిమాల విషయంలో సరైన సమాచారం లేదు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

1

2

3

4

5

More…

1

Bhumika Chawla latest Photoshoot Stills (2)

2

bhumika-stunning-photoshoot4

3

bhumika-stunning-photoshoot3

4

bhumika-stunning-photoshoot1

5

bhumika-stunning-photoshoot2

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20bhumika-stunning-photoshoot7

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Bhumika Chawla
  • #Bhumika
  • #Bhumika Chawla

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version