Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bichagadu 2 Collections: ‘బిచ్చగాడు2’ .. సూపర్ హిట్ గా నిలిచింది..!

Bichagadu 2 Collections: ‘బిచ్చగాడు2’ .. సూపర్ హిట్ గా నిలిచింది..!

  • June 18, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bichagadu 2 Collections:  ‘బిచ్చగాడు2’ .. సూపర్ హిట్ గా నిలిచింది..!

సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘బిచ్చగాడు’ సినిమా ఇతన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ చేసింది. ఆ సినిమా ఒక్క తెలుగులోనే రూ.14 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి 10 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని నటించిన అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏదీ కూడా అంతగా సక్సెస్ కాలేదు.

అయితే ఇటీవల ‘బిచ్చగాడు-2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 19న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమాకి టాక్ బాగానే వచ్చింది. దీంతో 4 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి బయ్యర్స్ ను లాభాల బాట పట్టించింది. ఫుల్ రన్ లో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 3.20 cr
సీడెడ్ 1.40 cr
ఉత్తరాంధ్ర 1.34 cr
ఈస్ట్ 0.78 cr
వెస్ట్ 0.55 cr
గుంటూరు 0.78 cr
కృష్ణా 0.77 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.27 cr

‘బిచ్చగాడు2’ (Bichagadu 2) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. ఫుల్ రన్ ముగిసే సరికి రూ.9.27 కోట్లు షేర్ ను రాబట్టింది. దీంతో రూ.3.42 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది ఈ చిత్రం.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bichagadu 2
  • #Fatima Vijay Antony
  • #Hareesh Peradi
  • #John Vijay
  • #Kavya Thapar

Also Read

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

Itlu Arjuna Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇట్లు అర్జున’

Shraddha Kapoor: ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ ఇక్కడ రిక్వెస్ట్‌ చేస్తే… హాలీవుడ్‌లో వచ్చింది!

హీరోయిన్ గా నయన్ ఎందుకు అంటూ గొడవల.. కట్ చేస్తే రిలీజ్ తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ అంటూ అవార్డులు

related news

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

James Bond: ఎట్టకేలకు కొత్త బాండ్‌ వచ్చేశాడు.. ఎవరో తెలుసా?

James Bond: ఎట్టకేలకు కొత్త బాండ్‌ వచ్చేశాడు.. ఎవరో తెలుసా?

హీరోయిన్ గా నయన్ ఎందుకు అంటూ గొడవల.. కట్ చేస్తే రిలీజ్ తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ అంటూ అవార్డులు

హీరోయిన్ గా నయన్ ఎందుకు అంటూ గొడవల.. కట్ చేస్తే రిలీజ్ తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ అంటూ అవార్డులు

trending news

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

55 mins ago
Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

2 hours ago
DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

2 hours ago
Itlu Arjuna Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇట్లు అర్జున’

Itlu Arjuna Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇట్లు అర్జున’

2 hours ago
Shraddha Kapoor: ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ ఇక్కడ రిక్వెస్ట్‌ చేస్తే… హాలీవుడ్‌లో వచ్చింది!

Shraddha Kapoor: ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ ఇక్కడ రిక్వెస్ట్‌ చేస్తే… హాలీవుడ్‌లో వచ్చింది!

2 hours ago

latest news

Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్‌లో కలుద్దామన్న హీరోయిన్‌.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?

9 hours ago
Mouli – Harsh Roshan: వన్‌ సినిమా వండర్స్‌ అయిపోతున్నారుగా.. అందుకే ఒక్క  సినిమాకే లేపొద్దు

10 hours ago
God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

20 hours ago
Ritika Singh: ‘కాకా’.. రితికా… థియేటర్లలో కచ్చితంగా రేగుద్ది కాక

24 hours ago
Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version