Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఒక్క లైక్ తో పెద్ద వివాదం రేపాడు!

ఒక్క లైక్ తో పెద్ద వివాదం రేపాడు!

  • May 17, 2019 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క లైక్ తో పెద్ద వివాదం రేపాడు!

దేవి శ్రీ ప్రసాద్, తమన్ టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. గోపిసుందర్, అనూప్ రూబెన్స్, మిక్కీ జె మేయర్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా.. స్టార్ హీరోల దృష్టి వారి పై ఉండదు. ఏదో పవన్ కళ్యాణ్ అనూప్ రూబెన్స్ కు రెండు సార్లు ఛాన్స్ ఇచ్చాడు, ఇక మహేష్ బాబు కూడా మిక్కీ జె మేయర్ కు రెండు సార్లు ఛాన్స్ ఇచ్చారు. అలా అని ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే తమన్, దేవిశ్రీ లే కావాలి. పోటీ కూడా వీరిద్దరి మధ్యే ఉంటుంది. నాన్ బాహుబలి రికార్డులన్నీ వీరిద్దరి పేర్లతోనే ఉన్నాయి.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కూడా జరుగుతుందని తాజాగా క్లారిటీ వచ్చింది. గతంలో తమన్ కాపీ మ్యూజిక్ అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేసేవారు. అయితే ‘తొలిప్రేమ’ చిత్రం తర్వాత ఆ ట్రోలింగ్ కాస్త తగ్గింది. ‘అరవింద సమేత’ తో మరింత తగ్గింది. ఒకానొక సమయంలో.. దేవి శ్రీ కూడా ట్యూన్స్ రిపీట్ చేస్తాడని తమన్. ఇదిలా ఉండగా తాజాగా ‘మహర్షి’ చిత్రానికి ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేకపోయాడు దేవి. రెండు పాటల మినహాయిస్తే మిగిలినవన్నీ తేలిపోయాయి. అయినప్పటికీ మహేష్ మాత్రం దేవిని ప్రశంసలతో ముంచెత్తున్నాడు. తన తదుపరి సినిమాకు కూడా దేవిశ్రీప్రసాద్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహేష్ అభిమాని.. దేవిని కాకుండా తమన్ ని తీసుకోమని ‘దూకుడు’ సినిమాకు ఇంట్రో క్లిప్ ని ట్విట్టర్లో పెట్టి పోస్ట్ చేసాడు. అంతేకాదు దేవి పై నెగెటివ్ కామెంట్స్ కూడా చేశాడు. అయితే ఈ పోస్ట్ కి తమన్ లైక్ కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ అభిమానితో ఏకీభవిస్తున్నట్లు తమన్ ఇలా చెప్పకనే చెప్పాడు. ఈ పోస్ట్ కాస్త దేవిశ్రీప్రసాద్ అభిమానుల కంట పడడంతో వాళ్ళు తమన్ డప్పుల క్లిప్స్ తో కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. మొత్తానికి ఒక లైక్ పెద్ద వివాదానికి దారి తీసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Devi Sri Prasad Latest news
  • #SS Thaman

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

1 day ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 days ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

2 days ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

1 day ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

2 days ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

3 days ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version