Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రాధేశ్యామ్ నుంచి కొత్త పోస్టర్ తో ఊరిస్తున్న ప్రభాస్..!

రాధేశ్యామ్ నుంచి కొత్త పోస్టర్ తో ఊరిస్తున్న ప్రభాస్..!

  • January 2, 2021 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాధేశ్యామ్ నుంచి కొత్త పోస్టర్ తో ఊరిస్తున్న ప్రభాస్..!

ప్రభాస్ ఫ్యాన్స్ ని డార్లింగ్ ప్రభాస్ ఇంకా ఊరిస్తున్నాడు. రీసంట్ గా ఫ్యాన్స్ కోసం న్యూఇర్ సర్ ప్రైజ్ అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది రాధేశ్యామ్ టీమ్ . ఈ పోస్టర్ లో చాలా హ్యాండ్సమ్ లుక్స్ ఇచ్చాడు ప్రభాస్. ట్రావెల్ బ్యాగ్ ని వేసుకుని గార్డెన్ లో స్టైల్ గా కూర్చుని వెనక్కి తిరిగి స్టిల్ ఇచ్చాడు. తలపైన పెట్టుకున్న టోపీ చాలా సెక్సీగా ఉంది. ఈ పోస్టర్ తో పాటుగా సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ ని కూడా చెప్పారు.

అంతేకాదు, మరోసారి ప్రభాస్ అందరి హృదయాలని గెలవడానికి వచ్చాడని, అతడి ప్రేమలో ఎవరైనా సరే పడిపోవాల్సిందే అంటూ తెగ ఊరించేస్తోంది మూవీ టీమ్. అందరికీ హ్యాపీ న్యూయర్ చెప్తూ ప్రభాస్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఈ పిక్ ని తెగ షేర్లు చేసేస్తున్నారు. చాలామంది ఇప్పటికే దీనిని డిపిగా పెట్టుకుంటూ , ఇన్ స్ట్రాలో, ఫేస్ బుక్ లో స్టోరీస్ మార్చేస్తున్నారు.

ఇక రాధేశ్యామ్ సినిమా 1960ల్లో సాగే పిరియాడికల్ లవ్ స్టోరీగా ఉండబోతోంది. ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో ఉంటుందని టాక్. పూజా హిగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు వేసవిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Justin Prabhakaran
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 hour ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version