Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay, Yash: తమిళుల స్పెషల్‌ డేట్‌న స్పెషల్‌ ఫైట్‌!

Vijay, Yash: తమిళుల స్పెషల్‌ డేట్‌న స్పెషల్‌ ఫైట్‌!

  • February 8, 2022 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Yash: తమిళుల స్పెషల్‌ డేట్‌న స్పెషల్‌ ఫైట్‌!

సమ్మర్‌ అన్ని భాషల చిత్ర పరిశ్రమకూ ఒక్కటే. అందుకే అన్ని చోట్లా పెద్ద పెద్ద సినిమాలే ఈ సీజన్‌ను టార్గెట్‌ చేసుకుంటాయి. అయితే తమిళనాట సమ్మర్‌లో ఓ డేట్‌ బాగా ఫేమస్‌. అదే ఏప్రిల్‌ 14. ఏటా ఈ తేదీనే తమిళులు కొత్త సంవత్సరం జరుపుకుంటారు. సంబంరం అంటే సినిమానే కదా. అందుకే తమిళ దర్శకనిర్మాతలు ఆ తేదీ కోసం వెయిట్‌ చేస్తూ ఉంటారు. అలా ఈ ఏడాది కూడా ఏప్రిల్‌ 14న భారీ సినిమా రాబోతోంది. అదే ఇప్పుడు సమ్మర్‌లో భారీ క్లాష్‌ అని చెప్పొచ్చు.

Click Here To Watch

సినిమా వాళ్లకు ఈ ఏడాది ఏప్రిల్‌ 14 అంటే… ఠక్కున గుర్తొచ్చేది ‘కేజీఎఫ్‌ 2’. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ‘కేజీఎఫ్’ పార్ట్‌ 2కు లేటెస్ట్‌ డేట్‌ ఇదే. కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ మీద ‘బీస్ట్‌’ టీమ్‌ కన్నేసిందని సమాచారం. కొత్త సంవత్సరం నాడు సినిమా రిలీజ్‌ చేస్తే బాగుండదు అని ఎవరనుకుంటారు చెప్పండి. అందుకే విజయ్‌ టీమ్‌ ఏప్రిల్‌ 14న ‘బీస్ట్‌’ను రిలీజ్‌ చేయాలని చూస్తోంది. దీంతో ఏప్రిల్‌ 14న బాక్సాఫీసు దగ్గర సందడి మామూలుగా ఉండదు అంటున్నారు.

ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న/ తెరకెక్కిన భారీ చిత్రాలు అంటే ‘కేజీఎఫ్‌ 2’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని చెప్పొచ్చు. వీటికి పోటీగా సినిమాలు రిలీజ్‌ చేయొద్దు అని అనధికారికంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కానీ ‘కేజీఎఫ్‌ 2’కి పోటీగా ‘బీస్ట్‌’ని తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చర్చలు నడుస్తున్నాయట. నిజానికి ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్‌ డేట్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ‘బీస్ట్‌’ వస్తే సెకండ్‌ సినిమా అవుతుంది. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌. అతని దర్శకతవ్వంలో విజయ్‌ ‘బీస్ట్‌’ చేశాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ‘కేజీఎఫ్‌ 2’కి పోటీగా ఏప్రిల్‌ 14నే తెస్తారో లేక కాస్త అటుఇటుగా ముందు రిలీజ్‌ చేస్తారో చూడాలి. ఎప్పుడొచ్చినా బాక్సాఫీసు దగ్గర పోటీ మాత్రం అదిరిపోతుంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #KGF2
  • #Radhe shyam
  • #RRR movie

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

4 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

17 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

18 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

18 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

4 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

5 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

6 hours ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

6 hours ago
Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version